Health Tips : పాలతో కలిపి ఈ పొడిని తీసుకున్నట్టయితే సర్వ రోగాలు తొలగినట్టే..! 

Health Tips :  అశ్వగంధ పొడిన పాలతో కలిపి తీసుకున్నట్టయితే అన్ని ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మన పూర్వ వైద్యులుగా ప్రసిద్ధి చెందిన చరకుడు, శుశ్రుతుడు కూడా వారి వైద్య రచనల్లో పాలు, అశ్వగంధ పొడి కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పెళ్ళి అయి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగట్లేదని బాధపడేవారికి అశ్వగంధ ఎంతో బాగా సహాయం చేస్తుంది.దీని కోసం రెండు గ్రాముల ఆశ్వగంధ పొడి, పటిక బెల్లం మరియు వెచ్చని పాలతో కలిపి, ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది.

శారీరక నీరసంగా అతిగా అనిపిస్తున్నప్పుడు
ఒక స్ఫూన్ ఆశ్వగంధ పొడిని 125 మిల్లీగ్రాముల శొంఠి, నల్ల మిరియాలు, మరియు పిప్పళ్లు కలిపి.. పొడి చేసి, పాలతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల తక్షణ శక్తినిచ్చి, నీరసం రాకుండా ఉపయోగపడుతుంది.

If this powder is taken with milk, all diseases will be removed
If this powder is taken with milk, all diseases will be removed

ఆస్టియో పోరోసిస్ తో బాధ పడేవారు
ఒక గ్రాము తెల్ల మద్ది, ఒక గ్రాము నల్లేరు, మరియు రెండు గ్రాముల అశ్వగంధ పొడిని పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడుతూ ఎన్ని ఇంగ్లిష్ మందులు వాడినా.. తగ్గక బాధపడుతుంటారు. అలాంటి వారు రెండు గ్రాముల అశ్వగంధ పొడి, ఒక గ్రామ్ లికోరైస్ మరియు ఒక గ్రాము పల్లేరు కలిపి పొడి చేసి,పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

If this powder is taken with milk, all diseases will be removed

ఈ మధ్య పిల్లల్లో పోషకాహర లోపం ఎక్కువగా చూస్తుంటాము. అలాంటి పిల్లలు ఎదుగుదల కోసం అశ్వగంధ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని కోసం ముందుగా ఒక పాన్ లో సగం గ్లాసు నీరు మరియు సగం గ్లాసు పాలు పోసి బాగా మరిగించుకోవాలి. దానిలో ఒక గ్రాము అశ్వగంధ పొడిని కలిపి,చల్లబరిచి, చక్కెరను కలపి తరుచు పిల్లలకు ఇస్తుంటే పోషకాహర లోపం తగ్గి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.

హై బీపీ తో బాధపడేవారు,125 మిల్లీగ్రాముల మోతి పిస్తితో రెండు గ్రాముల అశ్వగంధ పొడిని కలిపి తయారు చేసిన చూర్ణమును రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఎంతటి బీపి అయినా కంట్రోల్ లో ఉంటుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం అశ్వగంధ పాలను పరగడుపున తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.అలా త్రాగితే అశ్వగంధ యొక్క సుగుణాలన్ని శరీరానికి సక్రమంగా అందుతాయి.