Health Tips : మీ ఇంట్లో గులాబీ మొక్క ఉందా ? అయితే ఇలా చేయండి .. మంచి ఆరోగ్య చిట్కా !

Health Tips : ఎన్ని పువ్వులు మనకు లభించిన సరే గులాబీ పువ్వులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ పువ్వులలో మనకు గులాబీ చూడడానికి ఆకర్షణముగా కనిపించడమే కాకుండా అలంకరణకు కూడా చాలా బాగా పనికొస్తుంది. సందర్బాలలో గులాబీ పూలను విరివిగా ఉపయోగిస్తారు ఇక ఇవి అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పుష్కలంగా అందిస్తాయి. ఇకపోతే గులాబీలు చర్మపు చికాకును తగ్గించడానికి చాలా సహాయపడతాయి ముఖ్యంగా ఎన్నో సౌందర్య ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలోనే గులాబీ నుంచి వచ్చే నీరు కూడా చర్మంపై పేర్కొన్న దుమ్ముదులిని తొలగిస్తుంది అందుకే రోజు వాటర్ పేరిట మార్కెట్లో వీటికి విరివిగా డిమాండ్ కూడా ఉంది.

Advertisement

గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా చర్మం ఎరుపుగా మారినప్పుడు కమ్లినట్లు ఉండే చర్మానికి కూడా మంచి ఉపశమనం ఇక గజ్జి తామర వంటి అంటు వ్యాధులను కూడా నివారించి చికిత్స చేయడానికి గులాబీ పువ్వులు చాలా బాగా సహాయపడతాయి. ఇక గులాబీ పువ్వులలో అంటే ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వల్ల కోతలు కాలిన గాయాలు మచ్చలను దూరం చేస్తాయి ఇక వీటినుంచి వెదజల్లే పరిమళాలు స్థితిని దృఢపరుస్తుంది. ఇక అంతేకాదు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలను కూడా ఈ పువ్వులతో దూరం చేసుకోవచ్చు అలాగే కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టుకుంటే మెదడు చల్లబడడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

Advertisement
Health Tips on Rose plant in your house
Health Tips on Rose plant in your house

బాదం పాలతో గులాబీ రేకులు కలిపి తీసుకుంటే రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. గులాబీ పువ్వులు గుండెపోటుతో బాధపడే రోగులకు కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయి ముఖ్యంగా గులాబీలను హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశమింప చేస్తుంది. ఇక గులాబీ పూల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె గులాబీ అత్తరుగా పరిమళ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు గత కొన్ని శతాబ్దాలుగా దీన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు భోజనం అంతరం చాలామందికి వక్కపొడి వేసుకుని అలవాటు ఉంటుంది. అలాంటివారు గులాబీ రేకులు నమ్మితే జీర్ణ క్రియ సులభంగా అవుతుంది.

Advertisement