Categories: HealthNews

Health Benefits : నిమ్మకాయ జాతి మొక్కతో ఇన్ని ప్రయోజనాలా..?

Health Benefits : లెమన్ వొర్బోనా ఇది సిట్రస్ జాతి మొక్క.దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, తీయగా మరియు నిమ్మ వాసనను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని జ్యుస్ లలో, ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ జెల్లీలు, ఉడకబెట్టిన పులుసులు, సూప్‌లు, చేపలు మరియు మాంసారాల్లో సువాసన కోసం కలుపుతారు.ఇది సువాసనే కాక ఎన్నో ఔషద గుణాలను కూడా కలిగి ఉంటుంది.అవేంటో ఇప్పుడు చూద్దాం.. లెమన్ వొర్బానాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ కారకాల వల్ల న్యూట్రోఫిల్స్ అనే తెల్ల రక్తకణాలను దెబ్బతినకుండా నిరోధిస్తాయి. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజూ వ్యాయామాలు చేసేవారికి, ఆ వ్యాయామాలు పూర్తవగానే కండరాలు నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు వల్ల అంత తేలికగా కదలలేరు. ఇలాంటి సమస్యకు లెమన్ వోర్బానా చాలా బాగా ఉపయోగపడుతుంది. కండరాలను బలంగా తయారయేలా చేస్తుంది. వయసు పెరిగేకొద్దీ కీళ్ల నొప్పులు మొదలవుతాయి.

నిమ్మకాయ వెర్బోనా లో పుష్కళంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కీళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. కొంతమందికి చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు, అతిసారం, నిర్జలీకరణం, తక్కువ రక్తపోటు మరియు కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. అలాంటి వారికి లెమన్ వొర్బోనా జ్యుస్ లో యాంటీబయాటిక్ గుణాలు ఉన్నందు వల్ల, అలెర్జీలు ఎదుర్కోవడానికి చాలా బాగా సహాయపడతాయి. అలెర్జిలకీ కృత్తిమ మందులు వాడడం కన్నా సహజంగా నయం చేయడం చాలా మంచిది వెన్నుపాము పక్షవాతంతో బాధపడుతున్న వారికి క్యాలిషియం సప్లిమెంట్‌గా,యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే లెమన్ వోర్బొనా జ్యూస్ ఇస్తూ వుండాలి. నిమ్మకాయ సారాన్ని సప్లిమెంట్‌గా తీసుకునే వారికి సి యాంటీబాడీ ప్రోటీన్ స్థాయిలలో పెరుగుదల ఏర్పడి పక్షపాతానికి మంచివిరుగుడుగా పనిచేస్తుంది.

Health Benefits So many benefits of lemon plant..?

లెమన్ ఓర్బోనా నుండి తీసిన రసం శరీరంలో ట్రైగ్లిజరైడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది.పొట్టలో ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు.అలాంటి వారు లెమన్ వోర్బోనా జ్యూస్ లో ఉండే అధిక పైబర్ తొందరగా ఆకలి వేయకుండా చేసి, అధిక బరువు తగ్గేలా చేస్తుంది.లెమన్ వొర్బనా బరువు తగ్గించడమే కాకుండా మధుమేహం, గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌ రాకుండా నిరోదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాఫీ,టీ ల బదులుగా లెమన్ వొర్బోనా తో చేసే టీ అలవాటు చేసుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయిని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

Recent Posts

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

1 week ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

1 week ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

1 month ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

1 month ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

5 months ago

This website uses cookies.