Health Benefits : ఈ ఒక్క చెట్టు ఇంట్లో ఉంటే చాలు .. సమస్యలు అన్నీ దూరం !

Health Benefits : గార్డెనింగ్ అనేది ఒక గొప్ప హాబీ. ఇంట్లోనే ఆహారాన్ని పండించుకోవడానికి వీలుగా ఉంటుంది. పైగా పచ్చదనం కూడా మనసును ఆహ్లాదంగా ఉంచుతుంది. గార్డెనింగ్ చేయడం అనేది ఒక రకమైన న్యాయమం కూడా ఇది మానసిక అలాగే శారీరక వ్యాయామం కూడా ప్రయోజనాలను కలగ చేస్తుంది. అంతేకాకుండా, మన గార్డెన్ మనకిచ్చే కూరగాయలు, పండ్లు మనకు ఎంతో సంతోషాన్ని అందజేస్తాయి మన కష్టానికి తగిన ఫలితం. కూడా లభిస్తుంది. ఎన్నో రకాల హెర్బ్స్ అలాగే పూలలో అనేక ‘రకాలైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతాయి. వీటిని వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టువంటి హెర్బలిస్ట్లు అనేక రకాల హెల్త్ సమస్యలను సాల్వ్ చేయడానికి కొన్ని మొక్కలు అలాగే హెర్బ్స్ ను వాడుతున్నారు. ఇవి మీ గార్డెన్లో ఉన్నాయోమో చూడండి. నేచురల్ మెడిసిన్స్ అనేవి కమర్షియల్ గా వారికే మెడిసిన్స్ కంటే సురక్షితమైన కాస్ట్ ఎఫెక్టివ్ అందిస్తాయి..

Health Benefits : మీ గార్డెన్లో దొరికే 10 హోమ్ రెమిడీస్‌ను చూద్దాం.

1. అలోవిరా : కిచెన్ లో పని చేస్తున్నపుడు చిన్న చిన్న కాలిన గాయాలు కావడం సహజం. ఇటువంటి చిన్న ప్రాబ్ల‌మ్స్ ను డీల్ చేయడానికి మీ గార్డెన్లో దొరికే అలోవిరా ప్లాంట్ ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ కాలిన గాయాలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది. డ్యామేజ్ నుండి త్వరగా కోలుకోవడానికి స్కిన్ హిలింగ్ ను ప్రమోట్ చేస్తుంది.

Health Benefits of garden plants
Health Benefits of garden plants

Health Benefits : ఎలా వాడాలి?

అలోవిరా ప్లాంట్ నుంచి ఆకులను తీసుకొని జెల్ ను తీసుకోవాలి. ఈ జెల్‌ను కాలిన గాయాలపై అప్లై చేయాలి. వారం రోజుల పాటు ఈ ప్రాసెస్‌ను పాటించాలి. 2. సేజ్ విపరీతమైన దగ్గు మిమ్మల్ని బాధిస్తోందా?. అయితే, గొర్లె వెళ్ళి కొంత సేజ్ ను తీసుకోండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్లో యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఫంగల్ కాంపౌండ్స్‌ ఉన్నాయి. నిరంతర దగ్గంతో అనుసంధానమై ఉన్న లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. సేజ్ అనేది దగ్గును, గొంతు నొప్పిని తగ్గించడంతో పాటు, స్వరాన్ని, ఇరిటేషన్ని, రెస్పిరేటర్ని సిస్టర్ లో ఇన్ఫమేషన్‌ను తగ్గిస్తుంది.

1. టీస్పూన్ సేజ్ ఆకులను తీసుకోవాలి. వీటిని కప్పుడు నీళ్ళల్లోకి తీసుకొని బాగా మరగనివ్వాలి. పదినిమిషాలు మరిగించాలి. ఆ తరువాత స్ట‌వ్‌ను ఆఫ్ చేయాలి. టీ ను వ‌డగట్టి తేనెను కలపాలి. దీన్ని రోజుకు రెండుసార్లు లేక మూడు సార్లు తాగాలి.

2. తాజా సేజ్ లీవ్స్‌ బాగా కడిగిన తరువాత ఒక గ్లాస్ జార్‌లో పెట్టాలి. అందులో ఒక కప్పుడు తేనె కలపాలి. దీనిని మూతతో క్లోజ్ చేయాలి. వారం రోజుల పాటు దీన్ని అలాగే ఉంచాలి. దీని తరువాత ఈ లిక్విడ్‌ ఒక స్పూన్ తీసుకొని వెచ్చటి నీళ్లల్లో కలపాలి. దీనిని రోజుకు రెండుసార్లు లేదా మూడుసార్లు తాగాలి. గర్భిణీలు దీనిని తక్కువ మోతాదులలో తీసుకోవాలి.

గొంతునొప్పి ఎంతో అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. ఎనర్జీ లెవల్స్ పడిపోయాలా చేస్తుంది. ఈ లక్షణాలను తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీను బూస్ట్ చేసుకునేందుకు గార్డెన్ లో లభించే థైమ్ ను మీరు తీసుకోవాలి. థైమ్ లీవ్స్‌ తాజావి అయిన డ్రై అయిన‌వి రెండు టీ స్పూన్లను తీసుకుని వాటిని కప్పు బాయిలింగ్ వాటర్ లో కలపాలి. వీటిని మూత‌తో కవర్ చేసి పది నిమిషాలపాటు ఉంచి ఆ తరువాత వడగట్టాలి. ఈ టీను గోరువెచ్చగా తీసుకోవాలి.

4. పెప్పెర్మింట్: తలనొప్పి అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. మైగ్రేన్ తలనొప్పి లేక టెన్షన్ తలనొప్పి వంటి వారికి పెప్పెర్మెంట్ ఒక మంచి సొల్యూషన్‌గా పనిచేస్తుంది. మరిగే నీటిలో ఒక కప్పు, ఒక టీ స్పూన్ ఎండినటువంటి పెపెర్మెంట్ను కలపాలి, తరువాత స్ట‌వ్‌ను ఆఫ్ చేసి మూత పెట్టి పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత వ‌డ‌గట్టి కాస్త తేనెని కలపాలి. ఈ టీను నెమ్మదిగా తాగితే తలనొప్పి తగ్గుతుంది.

5. చమోమైల్: విరోచనాల కారణంగా బాత్రూంకు ఎన్నోసార్లు వెళ్ళాల్సి వస్తుంది. దీని వలన శరీరంలోని పోషక విలువలను కోల్పోతాము. చమోమైల్ తో అప్సెట్ స్టమక్ ప్రాబ్లమ్స్‌ను తగ్గిస్తుంది. ఒక టీ స్పూన్ ఎండిన చమోమైల్ ఫ్లవర్సును కప్పు హాట్ వాటర్లో లోనికి తీసుకోవాలి. ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచాలి. తరువాత వడగట్టి కాస్త తేనెని కలిపి తాగాలి. దీనిని రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ తాగడం వలన స్టమక్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

6. తులసి : ఒత్తిడనేది మన జీవితంలో ఓ భాగమయిపోయింది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడితో ఫైట్ చేయడానికి తులసి ఆకులను ప్రయత్నించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తులసి ర‌సాన్ని తీసుకుని ఒక కప్పు మరుగుతున్న నీళ్ళల్లో కలిపి ఐదు నిమిషాలపాటు మరిగిస్తే, తులసి టీ రెడీ అవుతుంది. దీనిని వడగట్టి కాస్త తేనెని కలిపి స్లోగా తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి.

7. లెమన్ బాం: తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నిద్రలేమి వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నిద్రలేమికి మీ గార్డెన్ లో దొరికే లెమన్ బాం సహాయపడుతుంది.

రెండు టీ స్పూన్ల ప్రెష్ లెమన్ బాం ను లేదా ఎండిన ఒక టీ స్పూన్ లెమన్ బాం ను కప్పుడు వేడి నీటిలోకి తీసుకోవాలి. పదినిమిషాల పాటు మరిగించాలి.ఈ టీని ఉదయం పూట ఒకసారి రాత్రి పూట‌ ఒకసారి తీసుకోవడం వలన నిద్ర‌లేమి సమస్యను. దూరం చేస్తుంది.

8. ప్లాంటైన్ : ప్లాంటైన్ లో లభ్యమయ్యే యాంటీ టానిన్స్ బాక్టీరియల్ ఏజెంట్ పనిచేస్తాయి. ఇన్ల్ప‌ మేషన్‌ను , నొప్పిని తగ్గిస్తాయి. కొన్ని ప్లాంటైన్ లీవ్స్‌ ను తీసుకుని పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ పేస్టును గాయాలపై అప్లై చేయాలి ఆరిన‌ తరువాత వాటర్‌తో కడగండి.

9. క్యాలెండులా : ఈ ఫ్లవర్ పేటల్స్‌ లో స్కిన్ కి సంబంధించిన సూతింగ్ ప్రాపర్టిస్‌ ఎక్కువ ర్యాషెస్, ఇనెక్ట్ బైట్స్ తో పాటు ఎగ్జిమా, డ్రై స్కిన్ మరియు గాయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాలెండులా ఫ్లవర్స్‌ను గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ పేస్టును ఇరిటేటింగ్ స్కిన్‌పై అప్లై చేయాలి. ఆరాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.

10. రోజ్ మేరీ: మతిమరుపు మెల్లగా ప్రారంభమతున్న సూచనలను మీరు గమినిస్తున్నారా ? నర్థంబ్రియా యూనివర్సిటీ వారు కండక్ట్ చేసిన స‌ర్వేలో రోజ్మేరీ మెమరీని బూస్ట్ అఫ్ చేయడంలో హెల్ప్ చేస్తుందని తేలింది. రోజ్‌మేరీ ఉపయోగించడం వలన మతిమరుపు సమస్యకు స్వస్తి పలకవచ్చు.