Hair Tips : నువ్వుల నూనె గురించి మనం ఎంతో ఎక్కువగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే నువ్వుల నూనె లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వంటలలో ఈ నువ్వుల నూనె ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనె వంటలకు చక్కటి రుచిని అందించడమే కాదు మన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. కేశాలకు కూడా నువ్వుల నూనె ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పక్షవాతం వచ్చిన వారికి నువ్వుల నూనెతో చికిత్స చేయడం
వల్ల త్వరగా కోలుకుంటారు అని కేరళ ఆయుర్వేద శాస్త్రం చెబుతున్న విషయం తెలిసిందే.ఇదే నువ్వుల నూనె ఉపయోగించి జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా , దృడంగా పెంచుకోవచ్చు. అయితే నువ్వుల నూనెను జుట్టుకు ఏవిధంగా ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకో పోయే ముందు ఈ చిట్కా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అందరికీ ఆర్టికల్ ను వాట్సప్ ద్వారా షేర్ చేయండి. కాకపోతే ముందుగా నాలుగు ఉసిరికాయలను తీసుకొని లోపల ఉన్న గింజలను తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి మెత్తటి పేస్టులాగా చేయాలి.
ఆ తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె , ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక దీనిని రాత్రంతా అలాగే నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. సుమారు రెండు గంటల తరువాత గాఢత తక్కువ కలిగిన షాంపూ ని ఉపయోగించి.. గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయాలి. వారానికి రెండు సార్లు మీరు ఈ చిట్కా పాటించినట్లయితే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడమే కాకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.