Health Tips : ఆల్కహాల్ మానుకో లేని వారు ఈ జ్యూస్ తాగాల్సిందే..

Health Tips : ప్రపంచంలో ఎంతోమంది నిత్యం కాస్త ఎక్కువ మోతాదులో గాని తక్కువ మోతాదులో గాని ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు ఎవరు చెప్పినా కూడా వినకుండా దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వారిని ఎవరు మార్చలేరు. దీనివల్ల మెయిన్ గా లివర్ డ్యామేజ్ అవ్వడం అంతేకాకుండా చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి ఆల్కహాల్ తాగేవారు దానికి బదులుగా ఒక ఆఫ్ లీటర్ గ్రేప్స్ జ్యూస్ తాగితే ఆల్కహాల్ వల్ల వచ్చే డామేజ్ ని తగ్గించవచ్చు. చాలావరకు క్లియర్ చేయగలిగే సామర్థ్యం గ్రేప్ జ్యూస్ కి ఉంది. ముఖ్యంగా సైంటిఫిక్ గా ఉన్న వాస్తవం ఏమిటంటే ఈ గ్రేప్ జ్యూస్ లో రెండు మూడు రకాల వెరైటీస్ గ్రేప్స్ మనకు దొరుకుతాయి. ఏ గ్రేప్స్ అయినా కూడా 500 తీసుకున్నప్పటికీ నిరంజిన్ మరియు నిరన్ జినిన్ అని రెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా గ్రేప్స్ లో ఉంటాయి. వీటివల్ల ప్రధానంగా మూడు లాభాలు కలుగుతాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Advertisement

1) మొదటగా లివర్ కి ఇవి ఇచ్చే బెనిఫిట్ ఈ ఆల్కహాల్ వల్ల లివర్ సెన్స్ లో ఇన్ఫల్ మేషన్ రాకుండా కాపాడుతుంది.

2) ఆల్కహాల్ తాగే వారిలో కొన్ని రోజుల తర్వాత ఈ సి ఓ టి ఎస్ సి పి టి వి అనేది పెరిగిపోతూ ఉంటాయి. కొద్దిగా లివర్ సెల్స్ డామేజ్ అయ్యి లోపల ఉండే లివర్స్ కణజాలంలో నుంచి సైటు ప్లాజమెంటరీ లిక్విడ్ బయటకు రావడం జరుగుతుంది. కావున ఆ స్టేజ్ లివర్ సెల్స్ కి రాకుండా ఈ సిల్వర్ బ్రేక్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మెయిన్ గా సపోర్ట్ చేస్తాయి.

3) ఈ గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల ఏ డి హెచ్ అనే ఎంజైమ్ బాగా ఉత్పత్తి పెరుగుతుంది. ఏ డి హెచ్ అనే ఎంజైమ్ ఆల్కహాల్ ని బాగా స్పీడ్ గా విడగొట్టడం ద్వారా డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది కావున లివర్ హెల్తీగా ఉండి బాడీగా దాని ప్రభావం లేకుండా లివర్కు ఎటువంటి నష్టం లేకుండా చేస్తుంది

Advertisement