Diabetes : డయాబెటిస్ రోగులకు అద్భుతమైన మెడిసిన్.. ఈ ఆకుతో రోగాలన్నీ పరార్..!

Diabetes : మన భారతదేశంలో చాలామంది యువత ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నారని చెప్పవచ్చు. అనారోగ్యకరమైన జీవన శైలి, తీసుకునే ఆహారంలో పోషకాల లోపం, శరీరానికి శ్రమ ఇవ్వకపోవడం లాంటి కారణాలవల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ ను సైలెంట్ కిల్లర్ అని కూడా వైద్యులు తమ భాషలో పరిగణిస్తారు. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎలాంటి మందులు వాడినా సరే నిదానంగా మన శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది. తద్వారా మనిషి నిదానంగా మరణించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ డయాబెటిస్ బారిన పడినట్లయితే రక్తంలో గ్లూకోస్ స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ స్థాయిని పెంచే ఒక ఆకు బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు.

ఈ ఆకు గురించి పూర్తి విషయాలు ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ఇకపోతే ఇటీవల కాలంలో ప్రత్యేకమైన డైట్ ను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని డయాబెటిస్ రోగులకు వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయని కాబట్టి సరైన పోషకాహారం తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే శరీరంలో డయాబెటిస్ ఉన్నవారికి చాలామంది ఇన్సులిన్ లోపం ఉందని ఇటీవల నివేదికలు పేర్కొన్నాయి. అందుకే ఇన్సులిన్ ప్లాంట్ గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇన్సులిన్ ఆకులలో కార్సోలిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, ఊపిరితిత్తులు, ఇన్ఫెక్షన్ , ఉబ్బసం వంటి వ్యాధులను నియంత్రిస్తాయి. ఇక ప్రతిరోజు ఇన్సులిన్ ప్లాంట్ యొక్క ఆకులను ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

Excellent medicine for diabetes patients
Excellent medicine for diabetes patients

కాబట్టి మధుమేహంతో బాధపడే వారికి తప్పకుండా వీటి ఆకులు తప్పకుండా పనిచేస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు ఇన్సులిన్ మొక్క యొక్క ఆకులను నెల రోజులపాటు ప్రతిరోజూ ఒకటి చొప్పున తీసుకున్నా సరే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు ఆయుర్వేద నిపుణులు కూడా ఇన్సులిన్ ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆకుల్లో శరీరానికి కావలసిన ప్రోటీన్లు టర్పేనాయిడ్స్, కరో సోలిక్ యాసిడ్ , ఆస్కార్బిక్ యాసిడ్ , ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇక ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ మూలకాలు ఉంటాయి. కావున రోజూ వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్పవచ్చు. ఇకపోతే డయాబెటిస్ రోగులు కొద్దిగా వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆకులు తీసుకుంటే మరీ మంచిది.