Kidney Stones : కిడ్నీ లో రాళ్ళను కరిగించే అద్భుతమైన మొక్క ఏమిటో తెలుసా..?

Kidney Stones : కొంతమంది కిడ్నీ లో రాళ్లు ఉండడం వల్ల ఏమి తినాలన్నా బయపడుతుంటారు. ఏమి తింటే ఏ సమస్య చుట్టుముడుతుందో అని ఆందోళన చెందుతుంటారు. కిడ్నీలో రాళ్లు వున్నప్పుడు టమాటా, పాల కూర తినకూడదు అని అనుకుంటువుంటారు.కానీ ఇందులో ఆక్జాలెట్ ఎక్కువగా ఉండవచ్చు కానీ దీనివల్ల స్టోన్స్ రావు. ఇదంతా అపోహ అంటారు వైద్య నిపుణులు. కిడ్నీలో రాళ్లువున్నప్పుడు నీరు ఎక్కువగా త్రాగడం, పండ్లు ఎక్కువగా తినడం వంటివి చేస్తుంటారు.అయితే తక్కువ పరిమాణంలో వున్నా రాళ్లను ఆయుర్వేద చిట్కాలను పాటించి ఇట్టే కరిగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయంటే సరిగా నీరు త్రాగకపోవడం వల్ల వస్తాయి. ఇదే అసలైన తప్పు.

Advertisement

నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మూత్ర రూపంలో వెళ్ళవలసిన చెడు సాల్ట్స్, ఎక్సట్రా క్యాల్సియం కలసి కిడ్నీ లో రాళ్లు గా.. క్యాలిషియం ఆక్జాలెట్ క్రిస్టల్ స్టోన్స్ గా ఏర్పడతాయి. కాబట్టి కిడ్నీ లో రాళ్లు రాకుండా ఉండడానికి రోజుకి 5,6లీటర్ల నీటిని తీసుకోవాలి. ఇదొక్కటే కాక సాల్ట్ వాడకం కూడా కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది. సాల్ట్ కి క్యాలిషియం ని పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది.ఎక్కువగా సాల్ట్ తీసుకోవడం వల్ల ఎముకల నుంచి క్యాల్షియం పీల్చేసి రక్తంలోనే నిల్వ ఉండేలా చేయడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్లు ఏర్పడుతాయి.ముఖ్యంగా యువత జంక్ పుడ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ లో రాళ్లు వచ్చి ఆపరేషన్ వరకు వెళ్తున్నారు. అలా వెళ్లకుండా ఆయుర్వేదంలో ని చిట్కాను ఇప్పుడు చూద్దాము.

Advertisement
Do you know the plant that dissolves kidney stones
Do you know the plant that dissolves kidney stones

కొండ పిండి ఆకు.. కొండపిండి ఆకు దీనికి కొండనైనా కరిగించే శక్తి వుంది అంటారు పెద్దలు. ఈ కొండపిండి ఆకును ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీలో ఎంత పెద్ద స్టోన్స్ వున్నా ఇట్టే కరిగించు కోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆకును పప్పుగాను, ప్రై గాను తక్కువా సాల్ట్స్ తో వండి తినొచ్చు. ఈ ఆకు రసాన్ని కషాయం ల చేసుకొని తేనే కలిపి రోజూ సాయంత్రం తీసుసుకోవాలి.

రణపాలాకు..  రణపాలాకు కూడా కిడ్నీ లో స్టోన్స్ నీ కరిగించే శక్తి ఉంటుంది. దీనిని తెల్ల గంజేరు ఆకుతో కలిపి బాగా నూరి రసం తీసి ఇందులో తేనే,నిమ్మరసం కలిపి రోజూ ఉదయాన్నే పగడుపున తీసుకోవడం వల్ల స్టోన్స్ కరిగి పోవడం కానీ, మూత్రం ద్వారా బయటకు రావడం కానీ జరుగుతుంది. ఇలా ఒకనెలా రోజుల పాటు రెండు జ్యూస్ లను ఉదయం , సాయంత్రం పూట త్రాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement