Health Tips : ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది జీవితాలను అతని చేస్తోంది వయసుతో సంబంధం లేకుండా కోట్లాదిమంది దీనికి బాధితులు అవుతున్నారు ఇక కాలం మారుతున్నప్పటికీ ప్రజలు ఈ షుగర్ వ్యాధి బారిన ఎక్కువమంది పడుతూ మరింతగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇకపోతే ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం వీధించే ఈ షుగర్ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన అది ప్రాణాంతకంగా మారిపోతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచడం ఎంతో ముఖ్యం అయితే అందుకోసం ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ జ్యూస్ ఏంటి? అది ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ సమయంలో తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.ముందుగా ఒక కప్పు గ్రీన్ బీన్స్ తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆఫ్ కీరా, ఆఫ్ పైనాపిల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్లను కడిగి పెట్టుకున్న గ్రీన్ బీన్స్, కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు , పైనాపిల్ ముక్కలు , రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు ఆఫ్ లీటర్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రీన్ బీన్స్ జ్యూస్ ను గ్లాస్ లోకి సర్వ్ చేసుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయంలో సేవించాలి.
వారంలో ఈ గ్రీన్ జ్యూస్ ను వారంలో మూడుసార్లు తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి షుగర్ ఉన్నవారే కాదు ఎవరైనా సరే ఈ జ్యూస్ తీసుకోవచ్చు. ఇక ఈ జ్యూస్ వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెండో పెరుగుతాయి. జుట్టుకు మంచి పోషణాన్ని జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది. ఇక మతిమరుపు సమస్యను దూరం చేసుకోవచ్చు.