Health Tips : షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే అద్భుతమైన మెడిసిన్ ఇదే..!

Health Tips : షుగర్ వ్యాధికి మందులు వాడడం సహజం. అయితే ఒక డాక్టర్ డయాబెటిక్ ఉన్న ఒక పేషెంట్ కి మందులు రాసిచ్చారు.డయాబెటిక్ తర్వాత ఆరు నెలలకి ఆ డాక్టర్ని పేషెంట్ కన్సల్ట్ అయ్యాడు. అయితే ఆ డాక్టర్ మీరు మందులు వాడడం వల్ల మీరు సిక్స్ పెర్సెంట్ కి వచ్చారు. అంటే బాగా మందులు పనిచేశాయి ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పగా..

Diabetes best remidie miracle results
Diabetes best remidie miracle results

ఆ పేషంట్ నేను ఏ మందులు వాడలేదు. అని చెప్పాడు
డాక్టర్ ఆ మాటకి షాక్ కి గురయ్యారు. మందులు వాడకుండా ఈ స్టేజ్ కి ఎలా వచ్చారు అని డాక్టర్ అడిగారు. నేను మీ మందులు అసలు వాడలేదు నేను నా డైట్ నీ కంట్రోల్ చేయగలనా అని చూశాను. చేయగలను. అందుకుగాను తన బాడీ కూడా ఎంతగానో సహకరించిందంటూ.. మందులు వాడకుండా తన ఆహారం సిస్టంలోని డైట్రి సిస్టం లోనే మార్పులు తీసుకువచ్చి మరి ఒక నార్మల్ లెవెల్ కి మన దేహాన్ని తీసుకురా..

 

మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఇది సింపుల్ షుగర్ కి సంబంధించిన ఒక్క విషయం కూడా ఉదాహరణకు టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి ఏవి కూడా ముట్టుకోకుండా ఆరు నెలల్లో తన షుగర్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు.. కావున మందులు కాకుండా మనల్ని మనమే కంట్రోల్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మనమే ముఖ్యకారులం.. ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే శుభ్రపరచుకోవచ్చు.. నైట్రిక్ ఆక్సైడ్ కి వ్యతిరేకంగా ఉండే ఏ ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది.. వీటన్నింటినీ సైన్స్ ప్రకారం చెప్పడం జరిగింది..

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి