Weight Loss : మళ్ళీ చెప్తున్నా పొట్ట తేలికగా తగ్గడానికి ఇది బెస్ట్ ఐడియా – ఇంతకంటే బెస్ట్ ఐడియా ఉండదు !

Weight Loss  ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలలో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి.. చాలామంది అనుకుంటారు కానీ.. బెల్లీ ఫ్యాట్ ఎవరికోసం తగ్గించుకోవాలని అనుకుంటున్నారు.. సొసైటీ కోసమా లేదంటే మీ కోసమేనా.. హెల్దిగా ఉండాలి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అనుకుంటున్నారా.. కచ్చితంగా మీ కోసమే కదా.. అలాంటప్పుడు ప్రతి రోజూ మీకోసం ఒక్క గంటను కేటాయించి వ్యాయామం, యోగ ఏదో ఒకటి చేసుకోవాలి..

అలాగే అనవసరమైన వాటిని తినడం తగ్గించాలి ఒకవేళ తిన్నా కూడా వారంలో ఐదు రోజులు కచ్చితంగా ఒక గంట చొప్పున రోజు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు చేస్తూనే ఉండాలి. మనం తినడం ఆపం కాబట్టి ఎక్ససైజులు చేయడం కూడా ఆపకూడదు. బాడీ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు గంటల తరబడి ఒకే చోట కూర్చుని అస్సలు ఉండకూడదు. కనీసం ప్రతి గంటకు ఒకసారి లేచి అటు ఇటు నడవాలి. టైం టు టైం తినేలాగా ప్లాన్ చేసుకోవాలి. చిన్నచిన్న వామప్స్ నుంచి యోగ స్టార్ట్ చేయడం మొదలుపెట్టి.. బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఎక్సర్సైజులు కూడా క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోబోయే దాల్చిన చెక్క టీని ప్రతిరోజు ఉదయం తాగాలి.

weight loss great help to fenugreek seeds water

ముందుగా దాల్చిన చెక్క పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకొని బాగా మరిగించి.. అందులో ఒక చెంచా దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీరు కాస్త గోరువెచ్చగా అయ్యాక అందులో నిమ్మ రసం కలుపుకోవాలి. ఈ దాల్చిన చెక్క టీ ని ఇలాగే తాగొచ్చు. లేదు అంటే చిన్న బెల్లం ముక్కను కలుపుకొని తాగితే ఇంకా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు పరగడుపున ఈ టీ ని తాగి ఎక్సర్సైజులు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అంతేకాకుండా బీపీ, షుగర్ , థైరాయిడ్ వంటి అనేక రకాల సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే ఉదయం లేచిన వెంటనే టీ కాఫీలు అస్సలు తాగకూడదు. దీని వలన గ్యాస్ ఫార్మ్ అవుతుందని గుర్తుంచుకోండి..

 

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.