Beauty Tips : ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు తమ అందం కోసం ఎంతో ఆరాటపడుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా చర్మంపై సీజన్ మారే కొద్దీ మొటిమలు వస్తూ ఉంటాయి. అలాంటి మొటిమలు దూరం చేసుకోవాలి అంటే ముందుగా మొటిమలు రావడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసుకోవాలి.. అప్పుడే వాటిని ఎలా నివారించాలో కూడా మనకు దారి కనిపిస్తుంది. ఇక ముందుగా చర్మం పై మొటిమలు ఏర్పడటానికి ముఖ్యకారణం తీవ్రమైన ఒత్తిడి.. లేదంటే టీ తాగడం వల్ల పోషకాలు లేని ఆహారం తినడం వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే చర్మం పై మొటిమలు కనిపించడానికి వేసవి కాలంలో వచ్చే చెమట కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు..
ఎండాకాలంలో చెమటలు పట్టడం మామూలే కానీ దాని వల్ల వచ్చే సమస్యలు కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. చెమట ఇతర కారణాల వల్ల మొటిమలు మరింత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. చెమట ఎక్కువగా పెరిగితే చర్మంలో దురద మొదలవుతుంది.. కొన్నిసార్లు చర్మం చెమటను, దుమ్ము, ధూళిని కప్పేసి మురికిగా మారుతూ ఉంటాయి. చెమట వల్ల మొటిమలు కూడా చాలా వస్తువులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటిని ఈ చిట్కాలతో దూరం చేసుకోండి. చర్మ నిపుణులు తెలుపుతున్న ప్రకారం పసుపు ,తేనే ,పాల వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు. కాస్త పసుపు ని తేనె పాలు కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని నట్లు అయితే..
అలా రాసుకున్న తర్వాత ఆరిన తరువాత కాస్త నీటిని స్ప్రే చేసి మెల్లగా రుద్దడం వల్ల మొటిమల సమస్య చాలా వరకు తగ్గుతుంది. కలబంధ తో నిన్ను ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు తయారయ్యేందుకు ఉండే బ్యాక్టీరియా ను నాశనం చేస్తూ ఉంటుంది. ఎవరైనా పొడి చర్మం కలిగిన వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఏదైనా నిమ్మ పండు నారింజ పండు వన్ టీవీ చర్మంలోని బ్యాక్టీరియాను పోగొట్టడం అనే కాకుండా మొటిమలను కూడా దూరం చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం ఎప్పుడూ కూడా తాజాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కీరదోస కూడా మొటిమలను తొలగించడానికి ఉపయోగించుకోవచ్చు.