Beauty Tips : పండుగల సీజన్ మొదలైంది. ప్రతి ఒక్క స్త్రీ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందమైన చర్మానికి చర్మ సంరక్షణ చాలా ముఖ్యమైనది. చర్మాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు శుభ్రపరచడం, అలాగే చర్మాని తేమగా ఉంచడం ద్వారా చర్మ అందంగా కనిపిస్తుంది. చర్మ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఖరీదైన కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లోనే ఉంటూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.ఉదయం, సాయంత్రం కొన్ని నిమిషాలు శ్రద్ధ పెట్టినట్టయితే మీరు పండుగ సీజన్లో మెరుస్తూ కనిపించవచ్చు. చర్మం లోని మురికిని శుభ్రపరచడం ద్వారా మీ చర్మం మెరిసిపోతుంది. కొన్ని సులభమైన చర్మ చిట్కాలను పాటించి పండుగ సీజన్లో చర్మంపై మెరుపును తీసుకురావచ్చు.
చర్మాని తేమగా ఉంచుకోండి.. చర్మం తేమగా ఉండటానికి.. మొదటగా మీ ముఖం నుండి మేకప్ ని తొలగించండి. మీ ముఖంపై మేకప్ ని తొలగించడానికి క్లెన్సర్ ను ఉపయోగించండి. దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. మీ ముఖాన్ని కాటన్ తో శుభ్రం చేసి, ఆపై ముఖంపై టోనర్‌ను ఉపయోగించండి. ఈ టోనర్ మీ చర్మాన్ని చల్లబరుస్తుంది.తెరిసి ఉన్న రంధ్రాలను మూసి వేస్తుంది. దీనిని ఉపయోగించడం ద్వారా చర్మం రే ఫ్రెష్ గా, హైడ్రేట్ గా కనిపిస్తుంది.
చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేయండి.. మీ చర్మాని కాంతివంతంగా మార్చుకోవాలంటే చర్మాని ఎక్స్పోలియట్ చేయండి. చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేయడం ద్వారా డెడ్ స్కిన్ తొలగిపోయి మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఈ ఎక్స్పోలేషన్ వల్ల మీ చర్మం మెరుస్తుంది.
సన్ స్క్రీన్ ఇలా.. రోజులో అధిక SPF ఉన్న సన్ స్క్రీన్ ని అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. హానికరమైన UV కిరణాల వల్ల మీ చర్మం మారిపోతుంది. సూర్యుని రేడియేషన్ నుంచి రక్షణ పొందడానికి అధిక SPF ఉన్న సన్ స్క్రీన్ ఉపయోగించండి.
ఫేస్ మాస్క్ ఎలా అప్లై చేయాలి.. మీ స్కిన్ కి మెరుపుని తీసుకురావడానికి ముఖానికి ఫేస్ మాస్క్ అప్లై చేయాలి. ఈ ఫేస్ మాస్క్ చర్మానికి మెరుపును ఇవ్వడమే కాక చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. మీరు మీ చర్మంపై హైలురోనిక్ యాసిడ్ సీరంను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ స్కిన్ కి పోషణనిస్తుంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.