Astro Tips : ప్రకృతి ఒడిలో ప్రతి ఒక్క మొక్క మానవాళికి ఏదోవిధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది.. ఈ మొక్క ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే వాటి ప్రయోజనాలు పొందడం తెలికే.. ప్రకృతిలో దొరికే గరుడు ముక్కు మొక్క కు అమితమైన శక్తులు ఉన్నాయని ప్రతీతి.. ఈ చెట్లు ఎక్కువగా గ్రామాలు, కొండలు, దట్టమైన అడవులలో కనిపిస్తాయి.. గరుడు ముక్కు కాయలు గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
కర్ణుడు ముక్కు చెట్టు కాయలు ఎండిన తరువాత వాటిని ఇంటికి తెచ్చుకోనీ.. ఏదైనా అమావాస్య రోజు ఒక మట్టి పాత్ర తీసుకుని దాని నిండా రాళ్ల ఉప్పు వేసి అందులో గరుడ ముక్కు కాయలు దేవుడి దగ్గర దీపం వెలిగించి ఉంచి పూజ చేయాలి. ఆ తరువాత ఆ కాయల్ని ఉప్పులో నుంచి బయటకు తీయాలి. ఈ కాయలను 3, 5, 11, 18 చొప్పున తీసుకుని ఎర్ర దారం తో కలిపి మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే.. నరపీడ, నరగోష ను పోగొడుతుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ని పారదోలే పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది.. ఇంట్లో ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది.. ధనలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది శత్రుబాధలు నశిస్తాయి.. ఇంట్లో గొడవలు, చికాకులను తొలగించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెరిగేలా చేస్తుంది. అంతటి శక్తి ఈ గరుడ ముక్కు కాయలు ఉంది.ఆఫీసులు, కార్యాలయాలు, వ్యాపారాలు ఇలా మీరు వ్యాపారం చేసే ఏ ప్రదేశంలోనైనా కట్టుకుంటే నరగోష ను తొలగించి ధనం నిలకడగా ఉండేలా చేస్తుంది. అప్పుల సమస్యతో బాధపడుతున్న వారు ఈ పరిష్కారం చేసుకుంటే అప్పుల బాధలు తొలగి ధనం నిలకడగా ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తుంటే.. గరుడ ముక్కు కాయలను మీ వెంట తీసుకొని వెళితే.. మీరు వెళ్లిన పని విజయవంతం అవుతుంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.