Hair Tips : 7 రోజుల్లో మీ జుట్టు చూసి మీరే గుర్తుపట్టలేరు 100%

Hair Tips : ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలలో జుట్టు ఊడిపోవడం కూడా ఒకటి.. పైగా శీతాకాలం కావడంతో జుట్టు విపరీతంగా రాలిపోవడం, చిట్లిపోవడం జరుగుతూ ఉంటుంది. డాండ్రఫ్, జుట్టు రాలిపోవడం, ఊడిపోవడం, జుట్టు పెరగకపోవడం వంటి అన్ని సమస్యలకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం వారం రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి..

7days  chalange fast hair growth pack for 100% results
7days chalange fast hair growth pack for 100% results

ఈ చిట్కా కోసం 3 చెంచలా కాఫీ పొడి, 1 చెంచా కొబ్బరి నూనె, 3 చెంచాల పెరుగు ఈ టిప్ కి అవసరం. ఈ మూడింటిని బాగా కలపాలి.. ఈ ప్యాక్ ను మనం జుట్టుకి అప్లై చేసుకునేటప్పుడు తలకి నూనె రాసుకుని ఉండకూడదు. కేవలం డ్రై హెయిర్ మాత్రమే ఉండాలి. పొడిగా ఉన్న తలకు మాత్రమే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ను జుట్టుకుదుళ్లు మొదలు నుంచి చివరి వరకు అప్లై చేయాలి. ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అప్లై చేస్తే కచ్చితంగా మీ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతాయి.. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. కేవలం వారం రోజుల లోనే 100% ఫలితాలను అందిస్తుంది ఈ ప్యాక్. ఎందుకంటే ఇందులో ఉండే మూడు పదార్థాలు కూడా జుట్టుకి మేలు చేసేవే.. కాఫీ పౌడర్ మన జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక కొబ్బరి నూనె, పెరుగు కేశాలకు మంచి పోషణను అందిస్తాయి.