Sivaloga nadhan vidya Reddy : భారతదేశంలో మహిళలను మరి అంత చీప్ గా చూస్తారా.. అని ప్రపంచమే అసహ్యించుకునేలా జరిగిన ఆ ఘటనను మనం ఎప్పటికీ మర్చిపోలేము ఆ తర్వాత నిర్భయ చట్టం కూడా వచ్చింది అత్యాచార ఘటనలో ఆధారాలు సమర్పిస్తే చాలు డైరెక్ట్ గా ఉరిశిక్ష విధిస్తున్నాయి న్యాయస్థానాలు మహిళా భద్రత మీద అంతటికటినమైన చట్టాలు తీసుకురాక తప్పలేదు మరి.. ఆ తర్వాత హైదరాబాదులో జరిగిన దిశా సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మానవ మృగాలు చేసిన పనికి చివరికి వారు కూడా ఎన్కౌంటర్ అయ్యారు ఈ రెండు ఘటనలు దేశంలోని ప్రతి ఒక్కరిని కదిలించాయి కన్నీళ్లు కూడా పెట్టించాయి ఇక మానవ రూపంలో ఉండే రాక్షసుల్లో మన దేశంలోనే కాదు ప్రతి చోటా ఉంటూనే ఉంటారు ఇలాగే శ్రీలంకలో దేశాన్ని ఒక ఊపు ఊపిన ఘటన ఉంది.
శివలోగా నాథన్ విద్యా రెడ్డి కేసు:
సినిమా స్టోరీ కూడా కాస్తంత లింగు ఉంటుంది కానీ ఇందులో మాత్రం ఆ అమ్మాయికి మరియు జరిగిన సంఘటనకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ విధి వైపరీత్యం ఆ సమయంలో ఆ అమ్మాయే అక్కడ ఉండడం వలన ఇది జరిగిందేమో నిజంగా ఇది దురదృష్టం అని చెప్పాలి. విద్యా నవంబర్ 2 1996లో పుట్టింది మంకుల గ్రామంలో జన్మించింది.
ప్రతిరోజు ఇద్దరి స్నేహితులతో కలిసి స్కూల్ కి వెళ్ళేది. అనుకోకుండా ఒక రోజు ఆ ఇద్దరు స్నేహితులకు జ్వరం వచ్చిందని ఇద్దరు రాకపోవడంతో తాను ఒకటే ఒంటరిగా స్కూల్ కి బయలుదేరింది. అయితే సాయంత్రం ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో తన తండ్రి స్కూల్ కి వెళ్లి ఆరా తీయగా తెలిసింది ఇదే.. మీ అమ్మాయి స్కూల్ కి రాలేదు అని సమాధానం ఇచ్చిన టీచర్లు… వెంటనే వాళ్ళ అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడి నుండి తిరిగి వస్తుండగా దారిలో ఒక్కొక్క అతనిని ఓ పాత బంగ్లా దగ్గరికి తీసుకెళ్లింది. అయితే అక్కడికి వెళ్లి చూడగా అక్కడే తన చెల్లి ఓ మూలన పడి ఉంది. అప్పటికే తను చనిపోయి ఉంది.. పూర్తి వివారాల కోసం కింద వీడియో పూర్తిగా చూడండి.