Anchor Rashmi : పాపం హైపర్ అది చేసిన పనికి వెక్కి వెక్కి ఏడుస్తోన్న యాంకర్ రష్మి !

Anchor Rashmi : యాంకర్ రష్మి .. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ షో తో అనూహ్యమైన క్రేజ్ ను సంపాదించుకుంది. రష్మీ అంతకుముందు ఎన్నో సినిమాలలో చేసిన రాని గుర్తింపు ఒక్క జబర్దస్త్ యాంకర్ గా చేసి తన కెరీర్ ను టర్న్ తిప్పుకుంది ఈ అమ్మడు.. బుల్లితెరపై వరుస షోలతో దూసుకెళ్తోంది యాంకర్ రష్మీ.. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం ప్రసారం కానున్న ప్రోమో విడుదలైనది.. అందులో హైపర్ ఆది అన్నమాట లకు రష్మీ కంటతడి పెట్టుకుంది..

Advertisement
Anchor Rashmi crying hyper aadi words
Anchor Rashmi crying hyper aadi words

వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆది ప్రేమ ప్రేమంటే గెలవడం కాదని గెలవడం అంటూ పంచ్ కుళ్ళు డైలాగ్స్ వేయడంతో అంతా నవ్వుతారు. అంతలో రష్మీ ఫిబ్రవరి 14వ తేదీ కాబట్టి ఒకరికి గట్టిగా ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను అని రేష్మి చెప్పగానే.. అది నాకు ఇచ్చేయండి .. తనకి నేను ఇచ్చేస్తా అది హైపర్ ఆది అంటాడు.. రష్మీ ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా అని వెంటనే.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. ఏదో ఒక రోజు బాబును ఇవ్వడం లాంటిది మాత్రం చేయకు అంటూ హైపర్ ఆది పంచ్ చేస్తాడు..

Advertisement

వర్ష ఇమ్మానుయేల్ పేర్లతో ఫ్లేమెస్ చెక్ చేస్తే మ్యారేజ్ అని వస్తుంది. ఇక్కడ పరదేశి వర్షా కి కూడా మ్యారేజ్ అని వచ్చింది అంటూ నరేష్ ఝలక్ ఇస్తాడు. అప్పుడే ఆది పేపర్ పెన్ పట్టుకుని బోర్డ్ మీద రష్మీ అని రాసి.. నీ పేరుతో ఎవరితో చూడను అంటూ సిద్దు అని రాయబోతుండగా.. రష్మీ ఆ పేపర్ ని ఏడుస్తూ చించేస్తుంది.. సుధీర్ నిక్ నేమ్ సిద్దు.. రష్మీ ఏడుస్తూ ఆ పేపర్ ని చింపేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో బ్రేకప్ అని కనిపిస్తుంది. దాంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. హైపర్ ఆది అన్నమాటలకు రష్మి ఏడ్చిందా.. లేదంటే సుధీర్ గుర్తొచ్చి రష్మీ వచ్చిందా అనేది మాత్రం తెలీదు. ఈ ఆదివారం ప్రసారం అవుతున్న ఈ ఎపిసోడ్లో ఈ విషయాలన్నీ రివిల్ కానీ కానున్నాయి.

Advertisement