Rishab Shetty: రిషబ్ శెట్టి కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడానికి కారణం వారేనా..?

Rishab Shetty: కాంతారా.. చిన్న సినిమాగా కన్నడలో విడుదలై భారీ సక్సెస్ పొందిన తర్వాత వివిధ భాషలలో కూడా విడుదల చేశారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా గ్లోబల్ ప్లాట్ఫామ్ పై మెరిసింది. కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇందుకు కారణం హీరో రిషబ్ శెట్టి అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోని సినిమా ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించుకున్న కారణంగా నటుడు రిషబ్ శెట్టి కి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ విభాగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.

Advertisement

Rishab Shetty, Dada saheb Phalke award, Rishab Shetty kantara, Rishab Shetty Award, Kantara Film, Kantara Award, kantara film shooting start, kantara 2 latest updates, Dada saheb Phalke award 2023 list, kantara 2

Advertisement

అయితే ఈ అవార్డు లభించడం వెనుక అసలు కారణం తన భార్య ప్రగతి శెట్టి అని.. ఆమె లేకుండా ఇది సాధ్యం కాదు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రిషబ్ శెట్టి.. అలాగే ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, లెజెండ్రీ డైరెక్టర్ ఎస్.కె భగవాన్లకు అంకితం చేస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

 

Advertisement