love Story Twist :ఓ పార్టీ నాయకుడు భార్య కార్యకర్తకు పడిపోయింది. కట్ చేస్తే మృతదేహం దొరకలేదు. కానీ అతని కారు స్లిప్పర్స్ ఫోన్ మాత్రం తనపక్కనే ఉన్నాయి. అయితే నాయకుడు పోలీసులను తప్పుదావ పట్టించిన మరి పాత ప్రియుడు మీద ప్రేమో లేదంటే పోలీసులకు భయపడిందో తెలియదు కానీ మొత్తం గుట్టు బయట పెట్టడం తో ఇక్కడ స్టోరీ మొత్తం మారిపోయింది. కానీ పోలీసులకు మాత్రం క్లూస్ దొరకలేదు. బీహార్ ను షేక్ చేస్తున్న ఈ మర్డర్ కహాని ఏంటో చూద్దాం.. పట్టణంలో ఓ పెద్ద పార్టీ నాయకుడు ఉన్నాడు. అతని పేరు నిరంజన్ రాజకీయంగా పెద్ద నాయకుడు అవ్వాలని కలలు కంటూ ఉన్నాడు. అంతేకాదు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్ పదవిపై కన్నేశాడు.

అయితే తన పార్టీకే చెందిన కార్యకర్త వీరి కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న అతని పేరు వికాస్ చౌదరి వయసు 30 వికాస్ ఎంతో నమ్మకమైన కార్యకర్త పట్టణంలోని బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అయితే తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. నిరంజన్ భార్య కి అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ప్రియురాలి కోసం కొత్త బట్టల నుంచి ఖరీదైన వాచ్ కూడా కనిపెట్టాడు. వికాస్ తో శృంగారం కోసం మంజు తహతహలాడేది. అయితే ఒక రోజు మంజు పుట్టింటికి వెళ్లి ప్రియుడిని అక్కడికి రమ్మని ఫోన్ చేసింది.
అనుమానం వచ్చి నిరంజన్ ఇంటికి వచ్చాడు. తన రూమ్లో చెప్పులు దిండు కింద అతని ఫోను చూసి అతనిని బయటికి రమ్మని బెదిరించాడు. తనని రూమ్ లో పెట్టి బంధించాడు. అయితే తన భార్యను కూడా కొట్టాడు. వికాస్ ని నిరంజన్ తన బంధువులు అందరూ కలిపి బాగా చితక్కొట్టి అతనికి ఉరివేసి చంపేశారు. వికాస్ కార్ లోని మృతి దేహాన్ని తీసుకుని నదిలోకి విసిరేశారు. పోలీసులు వికాస్ కాలడేటా తీయగా గంట 30 నిమిషాలు మంజూ తో మాట్లాడినట్లు విచారణ తేలింది. నిరంజన్ ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ చేయగా నాకు ఏం తెలీదు. అని చెప్పేసాడు నిరంజన్… అయితే మంజు నా భర్త మిగతా ఇద్దరు కలిపి వికాస్ ని చంపేశారని నిజం బయటపెట్టేసింది.