Motivational Quotes of swami vivekananda యవ్వనంలో ఉన్న భార్యతో జాగ్రత్త ఇలాంటి భర్తకు ఆమె ఎప్పుడూ శత్రువే…!!

* ఆడపిల్ల గౌరవం డబ్బు కంటే విలువైనది.

* సూర్యుని గురించి నువ్వు గుడ్డివాడివి అని
అడిగితే ఏమి లాభం.

* మొద్దు బారిన సూదితో నువ్వు ఏ గుడ్డని
కుట్టలేవు.

* సముద్రంలో చాలా నీరు ఉంది. కానీ అది
ఉప్పగా ఉంటుంది.

* విజయం సాధ్యమని నువ్వు నమ్మగలిగితే
విజయం సాధ్యమవుతుంది.

* తెల్లటి కలువకి కూడా నీడ నల్లగానే ఉంటుంది.

* అత్యాశ ఉన్నవాడు బంగారం గురించి కలలు
కంటే ఆకలితో ఉన్నవాడు రొట్టెల గురించి కలలు
కంటాడు.

* నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనస్ఫూర్తిగా వెళ్ళు.

* లోతుగా త్రవ్వే కుక్కకి ఎముకలు దొరికేది.

* నిలబడి ఉన్న ఆవుకి పాలు పితకడం సులభం.

* విధిని మోసం చేయి అప్పుడు నువ్వు అదృష్టవంతుడివి అవుతావు.

* వైఫల్యం తర్వాత అదృష్టం వస్తుంది.
దురదృష్టం తర్వాత ఆనందం వస్తుంది.

* తప్పు చేసిన వాడు కొంచెం తెలివిని పొందుతాడు.

* సింహానికి తోకలా కంటే ఎలుకకి తలగా ఉండడం మేలు.

* కంటిలో కన్నీరు ఉంటే గుండెలో ఏదో గాయం ఉన్నట్లు.

* ఆనందాన్ని కొనుక్కోనక్కర్లేదు అది ప్రతిచోట ఉంటుంది.

* ధాన్యాన్ని ముందు భూమిలో వేయకుండా
నా పంట ఎక్కడా అంటే ఎలా..?

* ఉల్లిపాయలు తిని నోరు వాసన రాదనుకోవడం పొరపాటు.

* కొనేవాడికి వంద కల్లు కావాలి కానీ దొంగకి ఒకటి కూడా అవసరం లేదు.

* రంద్రం ఉన్న పీపాయిలో నువ్వు నీటిని ఉంచలేవు.

* మనుషుల్లో కూడా చేపల లాగానే…
పెద్దవి చిన్న వాటిని మింగేస్తాయి.

* రాయి గట్టిదే కానీ నీ గుండె అంతకంటే గట్టిది.

* ప్రపంచం ఒక నిచ్చెన లాంటిది.ఇక్కడ కొందరు పైకి ఎక్కితే మరి కొందరు కిందికి దిగుతూ ఉంటారు.

* యవ్వనంలో ఉన్న భార్యతో జాగ్రత్త..
ఒక ముసలి భర్తకు ఆమె ఎప్పుడూ శత్రువే..