Motivational quotes by chaganti : చాగంటి ప్రసంగం కమనీయం. ఆయన పలుకులు ఆదర్శప్రాయం.. ఆచరణీయం.. చాగంటి ఎన్నో జీవిత సత్యాలను తెలిపారు. ఈరోజు ఆయన చెప్పిన మాటల్లోనే.. పురుషులు స్త్రీలతో ఏ విధంగా నడుచుకోవాలో.. పురుషుల పట్ల స్త్రీలు ఏ విధంగా నడుచుకోవాలో కొన్ని విలువైన జీవిత సత్యాలను తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.పురుషుడు అనుకుంటే భార్యను, తల్లిని ఒకేలా ప్రేమిస్తారు.. కానీ స్త్రీ అనుకుంటే భర్తను తన తల్లి నుండి వేరు చేసి ఈ లోకంలో ఎవరూ చేయలేని పాపం మూటగట్టుకుని గర్వపడుతూ ఉంటుంది.
పురుషుడిని గౌరవించే స్త్రీలు ఉంటారు అనుకోవడం పొరపాటే.
స్త్రీ కామం ఆకాశమంత అనంతమైనది.అగ్ని స్త్రీ ఒకే స్వభావం కలది దూరం నుండి బాగానే ఉన్నా శరీరం మీద వేసుకుంటే కాలిపోయేది నువ్వే..గొప్ప వాడికి స్త్రీతో పనిలేదు జ్ఞానంతోనే పని.నీ భార్య మరొక స్త్రీ యొక్క భర్తను మోహిస్తే ఆమెపై జాలి చూపకు. పురుషుడు స్త్రీలను గౌరవించవచ్చు. కానీ అతి ప్రేమను చూపడానికి ఆమె పసిపిల్ల కాదు. అలాగే మనసు కూడా కాదు అనేది వాస్తవం. ఒకరిని ప్రేమించి మరొకరితో సహజీవనం సాగిస్తున్న స్త్రీలందరూ వారి బ్రతుకే బ్రతుకు అంత ఒకవేళ మాత్రమే బ్రతుకుతున్నారు వారు ఎంత పాపాత్ములో ధర్మం ఎరిగిన ఆ దేవుడికి తప్పకుండా తెలుసు.
దానధర్మాలు చేసే పురుషుడు అంటే స్త్రీలకు జాలి ఎక్కువే. అదే అతడు ఆమెను పెళ్లి చేసుకుంటే.. అతడి మీద జాలి నశించి.. అతడికి దానం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా వారి స్వార్ధపూరిత భావనలు అతనిపై రుద్దుతారు.పురుషుడిలో డబ్బు సంపాదించే సామర్థ్యం ఉంటే స్త్రీలు తట్టుకోలేరు. అతడి డబ్బు కోసం అతడి డబ్బుపై వారి అధికారం కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తారు.