Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ కోసం ఆది పురుష్ బృందం ఊహించని నిర్ణయం.. ప్రభాస్ నిజంగా దేవుడు రా !

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఆయన మృతదేహం సందర్శించడానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు.. ప్రభాస్ కూడా కృష్ణ ఇంటికి చేరుకుని ఆయనకి ఘన నివాళి అర్పించారు.. నరేష్ కి ఆయన కన్సోల్ తెలిపారు.. అయితే ప్రభాస్ ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది..

Advertisement
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ కోసం ఆది పురుష్ బృందం ఊహించని నిర్ణయం.. ప్రభాస్ నిజంగా దేవుడు రా !
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ కోసం ఆది పురుష్ బృందం ఊహించని నిర్ణయం.. ప్రభాస్ నిజంగా దేవుడు రా !

రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ కి అత్యంత సన్నిహితుడు ప్రభాస్.. టాలీవుడ్ కి నాటి తరం హీరోలైన కృష్ణంరాజు, కృష్ణ కి ప్రభాస్ ట్రిబ్యూట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అది కూడా తను నటిస్తున్న ఆదిపురుష్ తో సినిమా తో ఇవ్వాలని తను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..

Advertisement

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కృష్ణంరాజు, సూపర్ స్టార్ కి ట్రిబ్యూట్ ఇచ్చేలాగా ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇద్దరికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వచ్చేలాగా.. ఈ స్పెషల్ ట్రిబ్యూట్ సాంగ్ ఇద్దరు ఫ్యాన్స్ కి గుర్తుండిపోయేలాగా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. ఎందుకు సంబంధించిన వర్క్ కూడా ఆల్రెడీ డైరెక్టర్ కి అసైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ట్రిబ్యూట్ సాంగ్ సినిమా ఆఖరిలో వస్తుందని.. అది కచ్చితంగా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. ప్రభాస్ తో పాటు ఆదిపురుష్ చిత్ర యూనిట్ తీసుకున్న ఈ ఊహించని నిర్ణయనికి రెబల్ స్టార్, సూపర్ స్టార్ అభిమానులు సంతోషిస్తున్నారు..

Advertisement