Money Tips : మీ పర్స్ లో ఇది పెట్టుకోండి చాలు .. డబ్బే డబ్బు !

Money Tips : ఇటీవల వాస్తు శాస్త్రం ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.. వాస్తు టిప్స్ పాటించి మన కష్టాలను దూరం చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు . వాస్తు దోషాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం వాడే పర్సు గురించి కూడా కొన్ని పరిమితులు వాస్తు శాస్త్రంలో ఉంటాయి పరుసులో ఒక్క వస్తువు పెట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వస్తువు మనల్ని బయటపడుతుందని తెలుస్తుంది.

Keeping in it purse excellent benefits what is that
Keeping in it purse excellent benefits what is that

ఇంట్లో పసుపు వాడటం ప్రతి పనికి శుభప్రదం.. కార్యక్రమం, పని ఏదైనా సరే.. పసుపు ఉండాల్సిందే.. అటువంటి పసుపు కొమ్మును లేదా పసుపు ముద్దను మన పరుసు లో ఉంచితే అన్ని విధాలా శ్రేయస్కరం. రాహు, కేతు గ్రహాలు ప్రభావం మన మీద పడకుండా ఆర్థిక అభివృద్ధి జరిగేలా చేస్తుంది.. మీ పరూసులో పసుపు కొమ్మును ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనాకర్షణ కలుసుతుంది.

మీరు డబ్బులు దాచుకునే బీరువాలో కూడా పసుపు కొమ్మును లేదా పసుపు ముద్దను ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పోయి ఆర్థిక అభివృద్ధి జరిగేలా చేస్తుంది. అయితే ఈ పసుపు ముద్దను ఒక పసుపు రంగు క్లాత్ లేదా ఎర్రటి క్లాత్ లో మూట కట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు కొదవ ఉండదు. ఆర్థిక ఇబ్బందులూ రావు. పసుపు కొమ్మును మీ పరుసు లో పెట్టుకుంటే అన్ని విధాలా అనుకూలిస్తుంది.