Categories: ExclusiveNewsTrending

Bihar RajuRam : ఒక్క రాత్రి లో కోట్లు సంపాదించాడు .. ఆ యాప్ మహిమా ఇదంతా .. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా !

Bihar RajuRam: క్రికెట్ చూడని అబ్బాయిలు ఉండరు.. సరదాగా కొంతమంది క్రికెట్ బెట్టింగ్ వేస్తే మరి కొంతమంది డబ్బుల కోసం వేస్తారు.. ఇప్పుడు అలా క్రికెట్ బెట్టింగ్ లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు రాజు రామ్..

bihar-raju ram-win-1-crore-on-dream11-app

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ వేసే వారికి డ్రీమ్ 11 ఫాంటసీ యాప్ సుపరిచితమే. ఈ క్రికెట్‌ యాప్ లో ఫుట్‌బాల్‌, టెన్నిస్, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్ బాల్ వంటి గేమ్స్ పై బెట్టింగ్ వేయచు. ఇందులో డబ్బులు గెలుచుకోవాలని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలిస్థానంలో నిలిచి జాక్‌పాట్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అదృష్టం కొందరిని వరుస్తుంది. అటువంటి వారిలో రాజు రామ్ ఒకరు. బీహార్‌ నవాడ పరిధిలోని పిప్రా గ్రామానికి చెందిన రాజు రామ్ గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11 యాప్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. డిసెంబర్ 29 న జరిగిన బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచులో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ గేమ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా రూ.కోటి గెలుచుకున్నాడు.. గెలుచుకున్న అమౌంట్ లో టాక్స్ తీసేసి రూ.70 లక్షలు తన ఖాతాలో జమ అయ్యాయి. డ్రీమ్11లో గెలుచుకున్న సొమ్మును వ్యాపారం కోసం ఉపయోగిస్తానని రాజురామ్ తెలిపాడు. ఈ యాప్ లో అతను రూ.75 లక్షలు సంపాదించడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. అయితే ఇది చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.