Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్.. తర్వాత స్థానాల్లో ఎవరంటే..!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రేపటితో ఈ సీజన్ విన్నర్ , రన్నర్ లను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఫినాలేకు సంబంధించి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి . ఈ క్రమంలోని బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేదానిపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోని ఇంకొంచెం ముందుకెళ్లి విజేతకు శుభాకాంక్షలు కూడా చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు . అయితే విజేతగా నిలిచిన వ్యక్తి కాకుండా ఆ తర్వాత ఎవరెవరు నిలిచారు అనే విషయాలను కూడా ఇప్పుడు చూద్దాం.

Big boss 6 season winner Revanth..whose the next place..!
Big boss 6 season winner Revanth..whose the next place..!

షో మొదలైనప్పటి నుంచి విన్నర్ రేవంత్ అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే టైటిల్ విన్నర్ గా రేవంత్ టైటిల్ అందుకోబోతున్నారు.. ఆ తర్వాత స్థానాలలో శ్రీహాన్ ఉన్నాడు అని , తదుపరి స్థానాలలో ఆదిరెడ్డి, రోహిత్ , కీర్తి ఉన్నారని తెలుస్తోంది. శనివారం ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఆదివారం సాయంత్రం విన్నింగ్ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఏది ఏమైనా కూతురు పుట్టిన ఆనందంలో డబుల్ బొనాంజా తో ఇంటికి వెళ్తున్నారు విన్నర్ రేవంత్.