Real Life Story : ఇది ఆమెకు ముగ్గురి కథ.. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. అంటారు. ఈమె వ్యసనం వ్యామోహం. పుష్పలత తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో.. మీనాటి పాత్ర తల్లి తండ్రి అయి తనని ముద్దుగా పెంచుకున్నాడు. పుష్పలత అందానికి ముగ్ధుడైన దగ్గరి బంధువైన సరాత్ రౌత్ రూపాయి కట్నం కూడా తీసుకోకుండా.. పెళ్లి ఖర్చులు కూడా తనే పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు తండ్రి అంటే భయం కారణంగా ఎలాంటి ప్రేమ వ్యవహారాలు నడపలేదు. పుష్పలత మురికివాడలో ఉంటున్నా కానీ ప్రవర్తనలో నిజంగానే ఆమె మచ్చలేని మణిపూస.. పదహారేళ్లకే పెళ్లి చేసుకున్న పుష్పలత కు మొదటి రాత్రికే ఆమెకు సంభోగం లో ఉన్నా మజా ఏంటో అర్థమైంది.. ఆ తరువాత దానికి ఆమె బానిస అయిపోయింది. ఆమె భర్త కూడా ఆమెకు కావలసిన సుఖాన్ని ఇచ్చాడు కానీ.. ఆమె ఆకలి ఎప్పటికీ తీర్చలేనిది.
బ్రతకడానికి పని చేయాలి కాబట్టి ఆమె పనిలో పడి కోరికలను మర్చిపోయేది.. రాత్రి అయితే మాత్రం ఈ మోడరన్ క్లియోపాత్ర తోడు కోరుకునేది. ఆమెను పిచ్చిగా ప్రేమించిన సరాత్ ఆమెను సుఖ పెట్టాడు. కాకపోతే బెడ్ పై ఆమె వింత ప్రవర్తన చూసి విసిగిపోయాడు. ఎవరికి అయినా కొంత లిమిట్ ఉంటుంది. కానీ పుష్పలత మాత్రం తనకు తాను విరహంతో రగిలిపోయేది. అదే సమయంలో సరాత్ బయటకు చెప్పుకోలేని భార్య ప్రవర్తనతో రగిలిపోయేవాడు. దాంతో ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పడం మొదలుపెట్టాడు. పెళ్లయి నాలుగేళ్లయినా వీరిద్దరికీ పిల్లలు లేరు. మరోవైపు పుష్పాలత తన ఇంటి పక్కనే ఉంటున్న సంజయ్ ను తన చూపులతో పడగొట్టింది. కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్న సంజయ్ ను మోహించింది. తండ్రి, భర్త ఉండగానే సంజయ్ రూమ్ లోకి ఏదో ఒక పని ఉందని వెళ్తూ ఉండేది దాంతో విసిగిపోయిన భర్త సరాత్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఆరు నెలలైనా అతని జాడ లేదు ఇక సరాత్ తల్లిదండ్రులను అడగగా నీ కూతురు మగ పిచ్చి తగ్గించుకోమని సలహా ఇచ్చారట.
ఇక తన మొదటి భర్త వెళ్ళిపోవటంతో సంజయ్ ఇంట్లోనే ఎక్కువగా గడిపేది పుష్పలత. నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదని తన తండ్రి అనడంతో.. మరునాడే సంజయ్ తో కలిసి లేచిపోయింది. అక్కడ అతనితో ఆరేళ్లు బాగానే గడిపింది. పెళ్లి చేసుకోకపోయినా కానీ భార్య భర్తలు మాదిరిగానే కలిసి ఉండేవాళ్ళు.. సంజయ్ పద్ధతి గానే ముందు నుంచి పుష్పలతను కంట్రోల్లో పెట్టాడు.
అతడు కూడా ఆమె అందాన్ని ఆస్వాదించాడు. వీళ్ళిద్దరికీ కూడా సంతానం కలగలేదు. వేరే చోట పని మీద ఉందని కాంట్రాక్టర్ తో మాట్లాడాలని వారం రోజులపాటు కటక్ వెళ్ళాడు సంజయ్. ఈ వారం గ్యాప్ లో అంటే ఒక చిన్న గ్యాప్ ను కూడా పుష్పలత తట్టుకోలేకపోయింది. అంతా బానిస ఆమె. దాంతో తను పని చేస్తున్న చోట పిత్ర రంజన్ వరించింది అతను కూడా ఇంతటి అందగత్త మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదు అని.. వెంటనే పుష్పలత మెడలో బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ళు వేస్తాడు. మొదటి రాత్రి మిత్ర రంజన్ తాగి వచ్చాడు. అతనితో నాలుగు రోజులు మూడు రాత్రులు గడిచాక తనకి సూట్ కాడని తెలుసుకొంది పుష్పాలత. దాంతో మళ్లీ సంజయ్ దగ్గరకు వచ్చేసింది. ఈలోపే సంజయ్ ఇంటికి వచ్చేసాడు కొత్త చీరలు కొత్త బట్టలు కనిపించడంతో అతను నిలదీశాడు . ఇక జరిగింది మొత్తం పుష్పలత చెప్పేసింది మద్యం తాగి వచ్చి పుష్పలతతో గొడవ పెట్టుకున్నాడు.
తనతో కలిసి ఉండి వారం రోజుల్లో మరొకరితో ఉందన్న ఆలోచననే తట్టుకోలేకపోయాడు సంజయ్. దాంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. తన కంపెనీలో పని చేసే పిత్రారంజన్ సంజయ్ కి కూడా మంచి స్నేహితుడు. అతను సాయంతో సంజయ్ చంపేసిన తన భార్య తల, మొండెం వేరు చేసి .. నా కారులోనే ఎక్కించి ఒక అడవి ప్రాంతంలో తల ను ఒకచోట, మొండెం మరొకచోట విసిరేసారు. అయితే పుష్పలత తండ్రి పుష్పలత కోసం సంజయ్ కి ఫోన్ చేశాడు. ఆమె తన దగ్గర లేదని మరొక అబ్బాయిని పెళ్లి చేస్తుందని చెబుతారు కలిసి పుష్పలత కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. దాంతో ఒక బాడీ కనిపించడంతో దానిని గుర్తుపట్టి ఇది పుష్పలత బాడీనే అని చెబుతాడు తండ్రి. ఇక తలను అడవి మృగాలు ఏవో ఒకటి తినేసి ఉంటాయని అనుకున్నారు. పుష్పలత తండ్రికి సంజయ్ మీద అనుమానం అని చెప్పడంతో పోలీసులు పిలిచి ఎంక్వయిరీ చేయడంతో అసలు నిజం బయటపడింది. తనే చంపాలని ఒప్పుకుంటాడు. సంజయ్, పిత్ర రంజన్ కి కారాగార శిక్ష పడుతుంది.