Big Boss 6 Telugu : హౌస్ లో ఆదిరెడ్డి ని కలిసి బయటకి వచ్చిన భార్య కవిత సెన్సేషనల్ నిర్ణయం

Big Boss 6 Telugu :  బుల్లితెర స్క్రీన్ పై నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా బిగ్ బాస్ నిలుస్తుంది. తెలుగులో ప్రజంట్ సీజన్ 6 నడుస్తుంది. రీసెంట్ గా ఈ వారం హౌస్ లోకి హౌస్ మెట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను లోపలికి పంపారు. ఫస్ట్ ఆది రెడ్డి భార్య కవిత, పాపను పంపించారు. అదే సమయంలో హౌస్ లో టాస్క్ జరుగుతూ ఉంటుంది. హౌస్ లోకి ఎంటర్ అయిన ఆదిరెడ్డి భార్య కవిత గేమ్ గురించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన పాప ఫస్ట్ బర్త్ డే ఇలా జరుపుకోవడం మెంబరబుల్ మూమెంట్ అని అన్నాడు ఆది రెడ్డి.

adireddy-takes-sensational-decision
adireddy-takes-sensational-decision

నెక్స్ట్ రాజ్ మదర్ ఉమారాణి హౌస్ లోకి వచ్చారు. రాజ్ ఆట బాగుందని అందరు తనతో కూడా సెల్ఫీలు దిగుతున్నారని చెప్పారు ఉమారాణి. ఇక ఈ ఎపిసోడ్ లో కేవలం రాజ్, ఆదిరెడ్డి ఫ్యామిలీను మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు ఎపిసోడ్ లో ఫైమా మదర్ ఇంట్లోకి వచ్చినట్టు ప్రోమోలో చూపిస్తున్నారు. ఫైమా ఆట చాలా బాగా ఆడుతుందనీ అలాగే ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ ఫ్యామిలీ వీక్ లో అందరి కుటుంబాలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఇప్పటివరకూ బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎలాగైనా సరే గేమ్ చివర్లో అయినా ఈ షోను నిలబెట్టాలని అనుకుంటున్నారు బిగ్ బాస్. మరి బిగ్ బాస్ చేసే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది చూడాలి. ఇక బిగ్ బాస్ ఈ సీజన్ మరో మూడు వారాల్లో ముగిసిపోనుంది. ప్రజంట్ ఈ హౌస్ లో మిగిలిన మెంబర్లు తమ శాయశక్తులా గేమ్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ మిగిలిన సీజన్స్ కంటే రేటింగ్ విషయంలో డ్రాప్ అయ్యింది అనేది అసలు వాస్తవం.