Vastu Tips : ఒక చిన్న పెయింటింగ్ ఇది .. రేటు కూడా తక్కువే .. ఇది ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిది .. వెంటనే వెళ్ళి తెచ్చుకోండి !

Vastu Tips : ఈ ఒక్క పెయింటింగ్ చాలు.. రేటు కూడా తక్కువే .. ఇది మీ ఇంట్లో ఉంటే కచ్చితంగా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది . కాబట్టి ఈ పెయింటింగ్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేయండి. అయితే ఇంతకు ఏమిటా పెయింటింగ్ అని ఆలోచిస్తున్నారా? అదే నెమలి చిత్ర పటం. చాలామంది ఆఫీసులో నెమలి చిత్రాన్ని ఉంచుతారు. దాని వల్ల విజయంతో పాటు అధికారం కూడా లభిస్తుందని విశ్వసిస్తారు . ఎవరైనా నెమలి ఫోటోను మీకు బహుమతిగా ఇస్తే దానిని ఏం చేసుకుంటాం అని పక్కన పడేయకండి. దానిని మీ ఇంట్లో గోడపై వేలాడదీయండి.. అందం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ నెమలి ఫోటో మీ ఇంటి యొక్క అదృష్టాన్ని కూడా మారుస్తుంది.

నెమలి పెయింట్ ఇంటికి విజయ సంకేతం లాంటిది. శక్తికి చిహ్నం.. ఇంట్లో ఉంటే వ్యక్తిగత జీవితంలో విజయం పొందవచ్చు. ఇంట్లో నెమలి చిత్రం ఉంటే మీ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇంట్లో ఇంటి ప్రవేశద్వారం దగ్గర నెమలి ఫోటో కనిపించేటట్టు పెట్టాలి. ఇంటి తలుపు దిశను బట్టి రంగు వేసిన నెమలి ముఖాన్ని వేలాడదీయాలి . ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో రెండు ముఖాలు కలిగిన నెమలి బొమ్మను ఉంచడం వల్ల ఆ ఇంటికి విజయం, శాంతి రెండూ చేకూరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.

Vastu Tips on This is a small painting 
Vastu Tips on This is a small painting

నెమలిని ఇంట్లో పెంచుకునే వారు కూడా ఉన్నారు బల్లులతో సహా అనేక కీటకాలను దరిచేరకుండా చేస్తాయి. పిల్లల కంటి చూపు ఇబ్బందులు..ప్రతికూల శక్తిని తొలగించడానికి నెమలిని ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం నెమలి ఈకను ఇంట్లో ఉంచితే చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. శరీరంలో విష పదార్థం చేరినప్పుడు ఆ విషయాన్ని తొలగించడానికి నెమలి ఈకలు చాలా సహాయపడతాయి.. మీ పడక గదిలో అందమైన నెమలి బొమ్మ లేదా పెయింటింగ్ ఉంచడం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. ఆఫీసులో లేదా ఇంట్లో దక్షిణం వైపు నెమలి ఫోటో పెట్టడం వల్ల విజయం, కీర్తి రెండు లభిస్తాయి. దక్షిణం గోడ లేకపోతే తూర్పు దిశలో పెట్టవచ్చు.