Vastu Tips : పర్సులో ఇదొక్కటి పెట్టుకోండి.. నెమ్మదిగా ఫలితం ఉంటుంది.. సంవత్సరంలోగా..!

Vastu Tips : కొంతమంది ఎంత కష్టపడినా పర్సులో మాత్రం ఖాళీగానే ఉంటాయి. ఈ రోజుల్లో, ఎవరు పర్సులో డబ్బును ఉంచుకోవడం లేదు. ప్రతి ప్లేస్ లో UPI ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కాబట్టి వాలెట్ లో డబ్బు పెట్టుకోవడం లేదు. అయితే ఎప్పుడు పర్సును ఖాళీగా ఉంచకూడదు. పర్సు డబ్బును ఆకర్షిస్తుంది. డబ్బుతో మీ వాలెట్ ని నింపాలి అనుకుంటే, డబ్బును ఎలా ఆకర్షించాలో, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఫోటో : సంపాదన పెంచుకోవడానికి ఒక సింపుల్ చిట్కా. లక్ష్మీదేవి సంపద, శ్రేయసుకు కారణం, అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఫోటోను పర్సులో ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఫోటోలు కూర్చున్న భంగిమలో ఉండాలి.

Advertisement

శ్రీ యంత్రం : మీరు మీ జేబులో పవిత్రమైన శ్రీ యంత్రాన్ని ఉంచుకోవచ్చు. మీ జీవితాన్ని ఇది సానుకూలంగా మారుస్తుందని, ఇదే కాకుండా ఆర్థిక అవకాశాలను పెంచుతుందని చెప్పబడింది. రావి చెట్టు ఆకు : హిందూమతంలో రావి వృక్షాన్ని పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆకును పరీక్షలు పెట్టుకోవడం వల్ల నీకు లాభాలు కలుగుతాయి. తామర గింజలు : లక్ష్మీదేవి, తామర గింజలతో సంబంధం కలిగి ఉండటం వలన అదృష్టంగా భావిస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక లాభం కోసం మీ పర్సులో కొన్ని తామర గింజలను ఉంచండి.

Advertisement
Vastu Tips on Lakshmi Devi photos
Vastu Tips on Lakshmi Devi photos

మీ పర్సులో 21 బియ్యం గింజలను ఉంచడం మంచిది : కాగితంలో చిన్న ప్యాకెట్ లో బియ్యం గింజలను ఉంచండి. ఇది అనవసరమైన ఖర్చులను తగ్గిస్తుంది. పెద్దల నుండి డబ్బు : మీ తల్లిదండ్రులు లేక తాతలు మీకు డబ్బును ప్రేమకు చిహ్నంగా ఇస్తే, వాటిని ఎల్లప్పుడూ మీ పర్సులో ఉంచండి. ఇప్పుడు ఆ డబ్బును ఖర్చు చేయవద్దు. ఎల్లప్పుడూ ఇది మీ ఖర్చులను అదుపులో ఉంచుతుంది. అదే కాక డబ్బులు ఆదా చేస్తుంది. వెండి నాణెం : మీ దగ్గర వెండి నాణము ఉంటే, దానిని మీ జేబులో ఉంచండి. అయితే ఈ వెండి నాణాన్ని మన పర్సులో పెట్టుకునే ముందు లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టుకున్న తర్వాత మీ పర్సులో పెట్టుకోండి

Advertisement