Vastu Tips : మీ ఇంటిని అలంకరించడానికి ఉత్తమ మార్గాలలో మొక్కలను పెంచడం ఒకటి. మొక్కలు మీ ఇంటిని మరింత అందంగా కనిపించేలా చేయడమే. కాక, సానుకూల వైబ్ ను ఆకర్షిస్తాయి. తులసి, అలోవెరా వంటి మొక్కలు వాస్తుకు అనుకూలమైనవి మరియు ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్ర ప్రకారం మీరు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన మొక్కల గురించి తెలుసుకుందాం. పాలు కారే మొక్కలు ఇళ్ళలో ఉంటే
దురదృష్టం : వాస్తుకు అనేక మొక్కలు అనుకూలమైనవి కావు. వాస్తుకి అనుకూలంగా లేని మొక్కలను ఇంట్లో పెంచినపుడు అవి దురదృష్టాన్ని తెస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోకూడని మొక్కలైన పాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఇంట్లో పెంచరాదు. బోన్సాయ్ మొక్కలను పెంచటం కుటుంబ ఎదుగులకు అవకాశం : నా మొక్కలను చాలామంది కాళ్ళతో పెంచుకుంటారు. ఈ మొక్కను పెంచటానికి విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. నా మొక్కలను పెంచడం వాస్తు శాస్త్రం.. మంచిది కాదని చెప్పబడింది.
ఇంట్లో పత్తి, మొక్కలను పెంచటం అశుభం. : ఇక ఇంట్లో పెంచకూడని మరొక మొక్క పత్తి యొక్క ఇంట్లో పూర్తి మొక్కలు పెంచడం. వాస్తు శాస్త్రం ప్రకారం అశుభాలకు కారణమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళల్లో ప మొక్కలను పెంచుకూడదు. బోన్సాయ్ మొక్కలను ఇళ్ళల్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుందని నమ్ముతారు.కాశీస్ పెంచటం డేంజర్.. ముళ్ళ మొక్కలు ఇళ్ళలో పెంచటం మంచిది కాదు.ఇక మరొక విషయానికి వస్తే ఇళ్ళల్లో పెంచకూడని చెట్టు కాక్టస్. ఈ మొక్కలు ప్రతికూల ప్రకంపనలు విడుదల చేయడానికి, దురదృష్టాన్ని ఆకర్షింపచేస్తుంది. కాక్టన్ మొక్కలోని ముళ్ళులు చెడు శక్తిని కలిగి ఉంటాయి. ఈ మొక్కను ఇళ్ళలో పెంచటం. శ్రేయస్కరం కాదు.
కాక్టస్ పెంచాలంటే సరైన ప్లేస్ లో పెట్టాలి : కాక్టస్ మొక్కను పెంచాలనుకుంటే కిటికీలో పెట్టాలి కాక్టస్ను ఇళ్ళుతో పెంచుకోవాలి. అనుకుంటే సరైన స్థలంలో పెట్టడం అవసరం కాక్టస్ మొక్కను కిటికీ వద్ద ఉంచినపుడు, అది లోపలికి ప్రవహించే ప్రతికూల శక్తితో పోరాడుతుంది. దానిని ఆకర్షించదు. కాక్ష మొక్క దాన్ని లోనికి రాకుండా అడ్డుకుంటుంది.