Vastu Dosh : వాస్తు దోషాన్ని గుర్తించడం ఎలా..?

Vastu Dosh : వాస్తు దోషాలు ఏర్పడడానికి ముఖ్యకారణాలను ముందుగా మనం తెలుసుకోవాలి. ఇల్లు నిర్మించడానికి ముందు భూమి కొనుగోలు చేస్తారు కదా అప్పుడు ఖచ్చితంగా భూమి కొనేముందు అన్ని కోణాల్లో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అలాగే సైన్స్ ప్రకారం భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే భూమి లో ఉన్న మట్టి లూస్ గా ఉన్నట్లయితే అక్కడ ఇల్లు కడితే బలంగా ఉండదు. అంతే కాదు భూమి అడుగులో దేవాలయాలు, దుష్టశక్తుల ఆవాహన ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టరాదు ఒకవేళ నిర్మించినట్లు అయితే మనశ్శాంతి ఉండదు. యజమాని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి ఆ ఇంటికి ఎన్ని సింహద్వారాలు ఉండాలి .. ఎక్కడ ఉండాలి.. ఇలా ప్రతి విషయం కూడా ముందే నిర్ణయించుకొని వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం అన్నీ చూసుకొని ఇల్లు నిర్మించిన తర్వాత కూడా ఏదో ఒక తేడా ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఆ ఇంట్లో ఉన్న వారు పాటించే పద్ధతులు.. వారి ప్రవర్తన విధానంలో కచ్చితంగా తేడా ఉందని అర్థం చేసుకోవాలి.. ఇక ఎటువంటి కారణాలు లేకుండా స్త్రీలను ఇబ్బంది పెట్టడం.. నిత్యం ఆడవారి ఏడుపు.. వృద్ధులు బాధపడే ఇల్లు.. పాము ని చంపడం.. జీవహింస చేయడం ఇలాంటివన్నీ జరిగే ప్రదేశంలో వాస్తు దోషాలు తప్పకుండా వెంటాడతాయి. వాస్తు దోషం ఉందని ఎలా గుర్తించాలి అంటే ఆ ఇంట్లో నివాసం ఉన్నప్పటినుంచి అకారణంగా చికాకులు, వివాదాలు, అనారోగ్యం , రోడ్డు ప్రమాదాలు వంటివి జరుగుతూ ఉంటాయి.

vastu dosh remedies for home in telugu

మనలో ఉండే అయస్కాంత శక్తి వల్ల కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి..తల నొప్పి గా అనిపించడం , కాళ్లు లాగడం, తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కుక్క కూడా ఒకే దిశకు తిరిగి పదే పదే అరవడం కూడా అశుభ సూచన. ఆ ఇంటి చుట్టూ కాకుల ప్రదక్షిణ చేయడం లాంటివి మీరు చూస్తే ఖచ్చితంగా వాస్తు లోపాలు ఉన్నాయని గుర్తించాలి. ఇక ఇలాంటివి గమనించినప్పుడు తప్పకుండా వాస్తు దోషం ఉందని గుర్తించాలి. వెంటనే వాస్తు నిపుణులను సంప్రదించి దోష నివారణ చేసుకోవడం ఉత్తమం.. కష్టాల్లో ఉన్న వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి సమస్యను పరిష్కరించండి

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.