Zodiac Signs : నేడే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి ఆర్థిక సంపద పెరిగినట్టే..!

Zodiac Signs : ఈ ఏడాది మే 16వ తేదీన అనగా ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.ఈ గ్రహణం మనదేశంలో కనిపించకపోయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జ్యోతిషశాస్త్రంలో అశుభం గా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులు చేయడం కూడా మంచిది కాదు. ఇకపోతే ఈ గ్రహణం ఏ రాశి వారికి శుభప్రదం అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం.మేష రాశి.. ఈ రాశి వారికి చంద్రగ్రహణం అనుకూల ఫలితాలను ఇవ్వబోతోంది. తమ వృత్తిలో పురోగతి పొందుతారు. రాశి చక్రం యొక్క వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు.

వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం బాగా కలిసి వస్తుందని చెప్పాలి .అయితే వీరికి కాస్త ఓపిక ఉంటే చాలా పెద్ద విజయం సొంతమవుతుంది. గౌరవం పెరుగుతుంది.. కీర్తి ప్రతిష్టలు పొందుతారు.సింహ రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం అనుకూలంగా ఉండబోతోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడుపుతారు. డబ్బు అధికంగా వస్తుంది. ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రగ్రహణం ఈ రాశి వారిపై ఎంత మాత్రం చెడు ప్రభావం చూపదు. వీరు మాత్రమే బాగా లాభపడతారు.

Today lunar eclipse For those of these zodiac signs, financial wealth has increased

శుభవార్త అందడంతో పాటు కార్యం విజయవంతం అవుతుంది.చంద్ర గ్రహణం కుంభ రాశి వారికి శుభ కాలాన్ని కలిగిస్తుంది . ప్రయోజనం పొందుతారు. ఓ కుంభ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో ఎటువంటి తప్పు చేయవద్దు. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహణం సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు పాటిస్తే తప్పకుండా చంద్రగ్రహణం యొక్క శుభ ఫలితాలు కలగడమే కాకుండా ఆర్థిక సంపద అభివృద్ధి చెందుతుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.