Daily Astrology : నేటి రాశి ఫలాలు. 5 డిసెంబర్ 2022 సోమవారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి . ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.

Today horoscope..04-12-2022 Sunday horoscope..!

వృషభం:
ఇంత బయట పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి కావు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు . వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిధునం:
ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి . వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.

కర్కాటకం:
నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సకాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు

సింహం:
కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి . ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.

కన్య:
వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధువులు, మిత్రులు మీ మాటతో విభేస్తారు . వ్యాపారాలలో నూతన పెట్టబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల:
వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:
కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనస్సు:
ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి.

మకరం:
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి.

కుంభం:
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.

మీనం:
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

6 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.