Daily Astrology : నేటి రాశి ఫలాలు..06 డిసెంబర్ 2022 మంగళవారం రాశి ఫలాలు..! 

Daily Astrology : మేషం:
చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

Advertisement
Today horoscope .. 06-12-2022.. Tuesday horoscope.!
Today horoscope .. 06-12-2022.. Tuesday horoscope.!

వృషభం:
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి రావు . ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement

మిధునం:
నూతన వస్తు , వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.

కర్కాటకం:
స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహం:
మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి.

కన్య:
దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయని వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల:
వృత్తి ఉద్యోగాలలో హోదాల పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు బంధుమిత్రులతో విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

వృశ్చికం:
సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవుతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాల తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు:
ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరిస్తాయి.. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

మకరం:
వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. బంధువుల నుండి అందిన ఒక వార్త మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది.

కుంభం:
వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు . బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి . సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.

మీనం:
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మంచి ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధిత సమస్యల వల్ల ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

Advertisement