ASTROLOGY : ఈ నెలలో పుట్టిన వారికి తిరిగే ఉండదట..!!

ASTROLOGY : భారతదేశంలో మనం ఎక్కువగా ముహూర్తాలు, నక్షత్రాలు, తిధులు ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటూ వాటిని పాటిస్తూ ఉంటాము. ఇందులో భాగంగానే మనం పుట్టిన తేదీని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో చెబుతూ ఉంటారు మా జ్యోతిష్యులు. అయితే ఏ నెలలో పుట్టిన వారికి వారి యొక్క జీవితం బాగుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక్కొక్క నెలలో పుట్టిన వారి యొక్క విధానము జీవితం ఎలా ఉంటుందో వాటి వివరాలను న్యూరాలజీ ప్రకారం తెలుసుకుందాం.
Those who are born in this month will have to return
Those who are born in this month will have to return

1).జనవరి : ఈ నేలలో పుట్టిన వారికి ప్రేమ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని తెలిపింది. ఇక వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుందని తెలిపారు.

2). ఫిబ్రవరి :ఈ నెలలో పుట్టిన వారు చాలా కోపంగా ఉంటారు కానీ వారి ప్రేమ విషయాన్ని ఏప్పటికీ వేరొకరికి తెలిపారు.

3). మార్చి : ఈ నెలలో పుట్టిన వారు అయితే మాత్రం ఎక్కువగా ట్రావెల్ చేయవలసి ఉంటుంది.. ఒకసారి చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి

4). ఏప్రిల్ : ఈ నెలలో పుట్టిన వారు మాత్రం ప్రేమ విషయంలో ఎప్పుడు స్నేహితుల సలహాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. వారు ఏది చెప్తే దాన్ని బట్టి ముందుకు వెళుతూ ఉంటారు.

5). మే : ఈ నెలలో పుట్టిన వారు ఎవరిని తొందరగా ఇష్టపడరు కానీ ఒకసారి ప్రేమిస్తే మాత్రం చచ్చిన వారిని విడిచి పెట్టరు. విరు లవ్ కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

6). జూన్ : ఈ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా అసూయ ఉంటుంది. వీరి ప్రేమలో స్వార్థం కూడా కనిపిస్తుంది. ఒకసారి హార్ట్ అయితే వారు మామూలుగా కావడానికి చాలా సమయం పడుతుంది.

7). జూలై: ఈ నెలలో పుట్టిన వారికి ఒకసారి హర్ట్ అయితే మాత్రం వాళ్లు రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ విరు అంతే తొందరగా జాలిపడుతూ ,ధయ చూపిస్తు ఉంటారు.

8). ఆగస్టు:ఈ నెలలో పుట్టిన వారికి లైఫ్ మీద చాలా జాగ్రత్త ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లను కచ్చితంగా వదులుకోదు.

9). సెప్టెంబర్:ఈ నెలలో పుట్టిన వారు లవ్ ఫెయిల్ అయితే మాత్రం చాలా డిప్రెషన్కు గురవుతారు.

10). అక్టోబర్:ఈ నెలలో పుట్టిన వారికి సమానంగా ప్రేమ ఉంటుంది.. ఒకరి మీద మరొకరికి ఎఫెక్షన్ పెట్టుకోరు అందరిని ప్రేమిస్తూ మంచిగా ఉంటారు

11). నంబర్:ఏ నెలలో పుట్టిన వారు ప్రేమతోనే ఎదుటి వారిని కంట్రోల్ చేస్తూ.. ముఖ్యంగా ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు తన భర్త ను కంట్రోల్ చేస్తూ ఉంటారు.

12). డిసెంబర్:ఈ నెలలో పుట్టిన వారికి పూర్తిగా ప్రేమించే గుణం ఉండదు ప్రేమించినట్టు గా నటిస్తారు కేవలం పొగడ్తలకు లొంగి పోతూ ఉంటారు.

కేవలం ఇవన్నీ సంఖ్యాశాస్త్ర పరంగానే చెప్పడం జరిగింది.