Zodiac Signs : ఈ రాశి వారికి వచ్చే ఏడాది కూడా డబ్బుకు లోటు ఉండదట..!!

Zodiac Signs : సాధారణంగా ఇప్పుడు ఉన్న ప్రాణం మరి కొద్దిసేపు ఉంటుందో లేదో కూడా చెప్పడం అసాధ్యం. అలాంటిది వచ్చే సంవత్సరం వరకు డబ్బు ఉంటుంది అంటే ఎలా నమ్మడం అని కొంతమంది హేతువాదులు దీనిని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం మనిషి జీవించి ఉన్నంత కాలం రాశి చక్రాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రహాల మార్పిడి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మరి కొన్ని సార్లు కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గురుడు స్థానం భ్రమణం చేయడం

వలన ఈ రాశుల వారికి 2023 వ సంవత్సరంలో కూడా డబ్బుకు ఎటువంటి లోటు ఉండదట.ప్రస్తుతం దేవతలకు గురువు గా పరిగణించబడే బృహస్పతి.. తన సొంత రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు. ఇక గత ఏప్రిల్ 13వ తేదీన గురుడు రాశిమార్పు జరిగింది. ఇప్పుడు కుజుడు ఈ రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు. మళ్లీ గురుడు స్థానభ్రమనం.. అంటే వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో మాత్రమే జరుగుతుంది. ఇక ఈ కారణంగా ఏ రాశి వారికి శుభం కలుగుతుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

This pile means that they will have a deficit of money next year as well

1. మేష రాశి : మేష రాశి వారికి ఈ మార్పు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డబ్బు కొరతగా అనిపించినా పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోబడతాయి. వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి.

2. వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అనుకోకుండా ఆస్తి వస్తుంది . ధన సాధనాలు పెరుగుతాయి. ఇక మీ పొదుపును తెలివిగా ఖర్చు చేయండి. మీ చేతిలో ఉన్న డబ్బే మీకు భవిష్యత్తులో చాలా ప్రయోజనాల ను తీసుకొచ్చి పెడుతుంది.

3. సింహరాశి : ఈ రాశివారికి ఈ సంవత్సరం పొడవునా డబ్బుకు లోటు ఉండదు.. కుటుంబంలో డబ్బు పొందుతారు. అంతేకాదు కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

4. కన్యారాశి : భాగస్వామ్యం మీద వ్యాపారం చేయాలి అనుకుంటే కచ్చితంగా కలిసి వస్తుంది. మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది . తెలివితేటలతో ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు.

ఇక మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ రాశులలో ఉన్నట్లయితే వారికి ఆర్టికల్ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.