Financial Problems : ఆర్థిక సమస్యలా.. ముందు ఇంట్లో నుంచి ఈ వస్తువులను బయటపడేయండి..!!

Financial Problems : ఆర్థిక సమస్యలా.. ? ఎన్ని ప్రయత్నాలు చేసిన డబ్బు నిలవడం లేదా..? అయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే అని గుర్తించాలి. ముఖ్యంగా వాస్తు దోషం ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా మీకు కలిసి రాదు పైగా ఆర్థిక నష్టం .. కుటుంబ కలహాలు.. దంపతుల మధ్య గొడవలు.. ఇలా మరెన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ముందుగా మీ ఇంట్లో నుంచి ఈ కొన్ని వస్తువులను బయటపడేయండి. మరి వాస్తు దోషానికి నష్టం కలిగించే ఆ వస్తువులేమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

బెడ్ రూమ్ లో అద్దాలు : చాలామందికి బెడ్ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ తో పాటు అద్దాలు ఉంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు..దంపతుల మధ్య వివాదాలు , మనస్పర్ధలు, విభేదాలు, కలహాలు వస్తాయి. నిద్రపోయే స్థలంలో ఇవి ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీ బెడ్రూంలో ఇలాంటి అద్దాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని బయట పెట్టడం మంచిది.

This item came out of the house before due to Financial Problems

వంటగది లో మెడిసిన్స్ : సాధారణంగా వంటశాల అనేది ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారాన్ని తయారు చేసే పవిత్రమైన పాక.. వంటశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జబ్బులను నయం చేసే ఔషధాలను ఉంచరాదు. ఈ మెడిసిన్స్ ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని , ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వంట గదిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్స్ లేదా ఔషధాలను పెట్టకండి.

ఉపయోగించని వస్తువులు : ఉపయోగించని వస్తువులు కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ప్రవేశించేలా చేస్తాయి. విరిగిపోయిన వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్, ఫర్నిచర్, టేబుల్స్, పగిలిన అద్దాలు, పగిలిన ఫోటో ఫ్రేమ్స్ లాంటి నిరుపయోగంగా పడి ఉన్న వాటిని కూడా ఇంట్లో ఉంచకండి. ఇలాంటివి ఉంటే వెంటనే బయట పడేయడం మంచిది.

ముళ్ల జాతి మొక్కలు : ఒక్క గులాబీ మొక్కను మినహాయించి ముళ్ళ జాతికి చెందిన మొక్కలు ఏవి కూడా మీ ఇంట్లో పెంచకూడదు. ఇవి చూడడానికి ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ వీటివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతాయి.

ఒకే చోట వస్తువులను నిల్వ చేయకూడదు.. చాలామంది ఇళ్లలో స్టోర్ రూమ్ లోనే అన్ని వస్తువులను పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇలాంటి కొన్ని వస్తువుల వల్ల సానుకూల ఎనర్జీ బయటకు పోయి.. ప్రతికూల ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇంట్లో సమస్యలు మొదలవుతారు. చూశారు కదా..ఇలాంటి వస్తువులను ఇంట్లో నుంచి బయటపడేయడమే మంచిది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.