Zodiac Signs : రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి..!!

మేషం : ఈ రాశి వారికి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆప్తుల నుండి విలువైన వస్తువులను, విషయాలను సేకరిస్తారు. ముఖ్యంగా పాత మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు.వృషభం : ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి . ఒకవేళ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మాట పట్టింపులు కూడా ఉంటాయి. ఉద్యోగాలను శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాల వల్ల వృధా ఖర్చులు కూడా అధికమవుతాయి.

మిధునం : రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలను అందుకుంటారు. కర్కాటకం : సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . చేపట్టిన వ్యవహారాల్లో అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కూడా కలుగుతుంది.

సింహం : కొత్తగా అప్పు తీసుకునే వారికి అంతగా కలిసి రాదు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది .దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

People of this Zodiac Signs should be a little cautious

కన్య : ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి . సోదర సంబంధిత విషయంపై మాట పట్టింపులు ఏర్పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

తుల : కొత్త వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన లాభం లభిస్తుంది. నూతన వస్తు వాహనాల ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం : వృత్తి , ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది . వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది.

ధనస్సు : వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి . ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే మాట పడవలసి వస్తుంది. విశ్రాంతి లభించదు.

మకరం : వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనులు మందపడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్ళకపోవడం మంచిది. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

కుంభం : గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ ఉద్యోగంలో త్వరగా పూర్తిచేస్తారు.

మీనం : దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు, కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.