Wealth: పూజ గదిలో ఇలా చేశారంటే చాలు.. దుష్టశక్తులు పోయి.. సంపద పెరుగుతుందట..!!

Wealth మనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని.. అందుకు తగ్గట్టుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో సంతోషం గా ఉన్నప్పుడే ..జీవితం రంగుల మయం అవుతుంది. ఆ రంగుల ప్రపంచంలో జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ ఎంత ఆరోగ్యంగా.. సంతోషంగా.. ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు,  గొడవలు తలెత్తుతుంటాయి.. కొంత మంది ఇళ్లలో డబ్బుల్లేక ఆర్థిక నష్టం కారణంగా గొడవలు,  మనస్పర్థలు , ఒత్తిడి తలెత్తితే.. మరి కొంత మంది ఇళ్లల్లో డబ్బు ఉన్నా సంతోషకరమైన జీవితాన్ని సాగించడంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.

It is enough to do this in the worship room .. Evil forces are gone .. Wealth is increasing

తరచూ ఇలాంటివి జరుగుతూ ఉంటే .. ఇంట్లో ఏదో పీడ ఉంది అని .. దుష్టశక్తుల ప్రవేశించాయని.. ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారమే ఇంటిని నిర్మించుకోవడం తప్పనిసరి అని ఎంతో మంది వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించక పోయినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ప్రశాంతత లేకపోవడం,  కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు.. బయట వ్యక్తుల నుంచి ఏదో ఒక సమస్యతో నిత్యం ప్రశాంతత కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో  శుభ ఫలితాలను పొందాలంటే ముఖ్యంగా పూజ గదిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

It is enough to do this in the worship room .. Evil forces are gone .. Wealth is increasing

ఇలా ఇంట్లో స్వస్తిక్ లేదా ఓం చిహ్నాన్ని ఉంచడం వల్ల మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం లాంటివి చేయాలి.. అంతే కాదు గొడవలు రాకుండా ముందుగానే జాగ్రత్త వహించాలి. దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటే గణపతి పటాన్ని తలుపు ముందు వేలాడదీయడం చాలా మంచిది. వాస్తు దోషాలు ఉంటే రుద్రాక్షలను ధరిస్తే సమస్యలను అధిగమించవచ్చు. పూజ గదిలో ఖరీదైన వస్తువులను ఉంచితే సంపద తగ్గే అవకాశం ఉంటుంది . నెయ్యితో దీపం వెలిగించడం.. పూజ గదిలో దేవుని పటాలను ఒక పటానికి ఎదురుగా మరొక పటం ఉంచకుండా ఉండడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.ఇక మీకు తెలిసిన వారు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.