శ్రావణ అమావాస్య రోజు పసుపు డబ్బాలో ఇది చేస్తే చాలు.. డబ్బులే డబ్బులు..!!

జులై 17 నుండి శ్రావణమాసం మొదలైంది. అయితే శ్రావణమాసం ప్రారంభమై నెల రోజులు పూర్తవగా.. ఆగస్టు 16వ తారీఖు నాడు అమావాస్య రావటం జరిగింది. అయితే ఈ శ్రావణ అమావాస్య.. జ్యోతిష్య శాస్త్రంలో చాలా శక్తివంతమైనదాని పండితులు చెబుతున్నారు. ఇక ఈ అమావాస్య నాడు పెళ్లయిన స్త్రీలు అసలు తల స్నానం చేయకూడదట. షాంపూ లేదా కుంకుడుకాయి వంటివి పెట్టి ఎవరైతే తలస్నానం చేస్తారు వారి భర్తకు ఆయుక్షణం అవుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఇంకా ఇదే సమయంలో పెరుగు ఎండుమిరపకాయలను దానం చేస్తారు లేదా అప్పుగా తెచ్చుకుంటారు వారికి కష్టాలు తప్పవంట. అందువలన అధిక శ్రావణం రోజు ఆడవారు ప్రాణం పోయినా ఈ రెండు పనులు అసలే చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా శ్రావణ అమావాస్య రోజు ఇతరులను పూజిస్తే వంశాభివృద్ధి చేకూరుతుందట. ఆ రోజు నిష్ట నియమాలతో పూజలు చేస్తే సర్వభీష్టాలు చేకూర తాయట.

శ్రావణ అమావాస్య నాడు అన్నదానం ఇంకా ఉపవాసం ఉన్నవారు చాలా పుణ్యం సంపాదించుకుంటారట. ఇంకా ఇదే అమావాస్యనాడు.. పూజ గదిలో ఇష్ట దైవాల ముందు నిలబడి చేతిలో దాల్చిన చెక్క, అనాసపువ్వు, పువ్వుల ఉండే లవంగం మూడిటిని చేతిలో పట్టుకుని.. ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మనసులో కోరికలను చెప్పుకొని ఈ మూడు వస్తువులను.. కుడి చేతితో పూజ గదిలో ఉండే పసుపు డబ్బాలో వేసి… ఆ డబ్బాను కుదపాలి. ఇది చేసే ముందు శుభ్రంగా స్నానం చేయాలి. ఆ పసుపు డబ్బా ఖాళీ అయిన తర్వాత… ఆ డబ్బానీ పడేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలను ఎదుర్కొని ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు భారీగా ధన వృద్ధి కూడా కలుగుతుందట.