God photos : ఇంట్లో కాలిన ఫోటోలు.. అలాగే పగిలిన అద్దం తో ఉన్న ఫోటోలు. పగిలిపోయిన విగ్రహాలు కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎదుర్కోవలసి వస్తుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న.. ముఖ్యంగా ఫోటోలు పగలకుండా ఉండాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే.. ఫోటోల దగ్గర అగర్బత్తీలు.. ఫోటో దగ్గర కు వచ్చేలాగ గుచ్చడం వల్ల.. అగర్బత్తి అచ్చు అలాగే నల్లగా పడిపోతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే బయట మార్కెట్లో అగర్బత్తి స్టాండు లను ఫోటో కి కొద్దిగా దూరంలో అతికించుకుని పెట్టాలట.అభిషేకం చేయించేటప్పుడు ఏదైనా విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలట.
ఏదైనా విగ్రహాలు కొనేటప్పుడు అందులో రెండు రకాలుగా ఉంటాయని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.. పౌడర్ విగ్రహాలు స్టోన్ విగ్రహాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అలాంటప్పుడే మనం ఏదైనా అభిషేకం చేసేటప్పుడు ఆ విగ్రహాల మీద పోసిన వెంటనే పిండితో చేసినది కరిగిపోతాది.. కనుక రాయితో చేసిన విగ్రహాలను తెచ్చుకోవడం మేలు. ఒకవేళ రాయితో చేసిన విగ్రహాలు అయినా సరే.. ఒకవేళ పగిలి పోతే ఏదైనా పారుతున్న నీటిలోకి వదిలేయాలట.ఎందుచేతనంటే పగిలిపోయిన విగ్రహాలు మనం ఆరాధించడానికి మన పురాతన శాస్త్ర ధర్మాలు ఒప్పుకోవట.. ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న మన సాంప్రదాయం.

దేవుడు ఫోటో ఉన్నటువంటి ఫ్రేమ్ లో అద్దం పగిలి పోతే వాటిని కూడా..అలాగే ఉంచకూడదట. అందుచేతనే ఏదైనా దేవాలయంలో కాని, ఏదైనా చెట్టు కింద కానీ వాటిని ఉంచడం మంచిది అని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఏదైనా ఫోటోలు పగిలిన, కాలిన, చినిగిన వాటివి నిషిద్ధం కాబట్టి.. అందుకే వీటిని అలాగే ఉంచితే ఇంట్లోకి అదేవిక శక్తి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అందుచేతనే మీరు పూజలు చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయని పండితులు తెలియ జేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ డోర్ వేసేటప్పుడు శబ్దం లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి.. ఆ శబ్దం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని కొంతమంది వాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది.