Women : మన భారతీయ సంస్కృతిలో ఎన్నో ఆచారాలు , సాంప్రదాయాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల కలిగేది చాలా పాపమట. ముఖ్యంగా అలాంటి స్త్రీల జోలికి వెళ్తే ఆ వ్యక్తి జీవితం సర్వ నాశనం అవుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.మన హిందూ సాంప్రదాయం లో పెళ్లి, సంసారం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. స్త్రీ, పురుషుల వివాహాన్ని దంపతులుగా తెలియజేస్తారు. అయితే భార్య, భర్తలు కూడా వివాహమైన తర్వాత కొన్ని విషయాలలో కొన్ని బాధ్యతలను పాటించవలసి ఉంటుందట.
ముఖ్యంగా ఇంట్లో ఎలా ఉంటే సుఖ సంతోషాలు ఉంటాయి.. ఎలా ఉంటే ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి అని తెలుసుకోవాలి. అయితే ఇలాంటివి తెలియని వారికి ఇప్పుడు తెలుసుకోవచ్చు..పెళ్లైన మగవారు.. భార్యకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కాకుండా.. ఆమె నెలసరి సమయంలో తనకి దూరంగా ఉండాలట. అయితే అలా నెలసరి అయిపోయిన 10 రోజుల తర్వాత కలిస్తే వారికి మగ పిల్లలు పుడతారని శాస్త్రం తెలియజేస్తోంది. బేసి సంఖ్యలో కలిస్తే ఆడపిల్లలు జన్మిస్తారని శాస్త్రాలు తెలుపుతున్నాయి. మరీ ముఖ్యంగా పగటి పూట, సంధ్యా సమయాలలో భార్య భర్తలు కలవకూడదు.
ఇక ఇక మరొక విషయమేమిటంటే పరాయి స్త్రీ పట్ల కామవాంఛ అనేది చాలా పాప మాట. తనకంటే వయసులో పెద్ద వారైనా మహిళల, గర్భంతో ఉన్న ఆడవాళ్ళ జోలికి వెళితే ఆ వ్యక్తి జీవితం సర్వనాశనం అవుతుంది అని శాస్త్రం తెలుపుతోంది. ఎక్కువ లావు ఉన్న వారు, సన్నగా ఉన్న ఆడవాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకోవడం మంచిది కాదని తెలియజేస్తోంది. ముఖ్యంగా ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు యజ్ఞయాగాలు సమయంలో స్త్రీలకు దూరంగా ఉండాలి. స్త్రీలు పడక గదిలో వెళ్లేటప్పుడు ఎడమ కాలు పెట్టి ఎక్కాలని సూచిస్తోంది. ఇలాంటివి ఎన్నో పాటిస్తూ ముందుకు వెళితే తన జీవితం సంతోషంగా ఉంటుందని శాస్త్రాలు తెలియజేయడం జరిగింది.