హిందూ సాంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారాలను మనం తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా మన పెద్దవారు పాటిస్తున్న ప్రతి విషయంలో కూడా శాస్త్రంతో పాటు సైన్స్ కూడా దాగి ఉంది అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇకపోతే కాలం మారుతున్న.. జనరేషన్ మారిపోయినా పాత పద్ధతులు మాత్రం ఎప్పటికీ కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పాత పద్ధతులను కొట్టిపారేసినా మరికొంత మంది వాటిని గుర్తించుకొని పాటిస్తూ మరింత లాభాలను పొందుతున్నారు. ఇలాంటి వాటిలో ప్రతి రోజు ఇంటి ముందు ముగ్గు వేయడం.
అయితే చాలామంది కేవలం ఇంటి ముందు అలంకరణ కోసం మాత్రమే ముగ్గు వేయాలి అని అనుకుంటారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు.. ముగ్గు వేయడం వలన.. అది కూడా ముగ్గు బియ్యం పిండితో వేయడం వల్ల బయట ఉన్న క్రిమికీటకాలు చీమలు, పురుగులు వంటివి ఇంట్లోకి ప్రవేశించాలి.. కారణం ఏమిటంటే బియ్యప్పిండితో ముగ్గు వేయడం వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకుంటూ అక్కడే ఉండిపోతాయే తప్ప ఇంట్లోకి ప్రవేశించలేవు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇతర జీవులకు కూడా మనం ఆహారాన్ని అందించాలి
అన్న నేపథ్యంలో ని ఇలా చీమల కోసం చిన్న చిన్న క్రిమికీటకాల కోసం బియ్యప్పిండితో ముగ్గు వేయడం ఆనవాయితీగా మారింది.ప్రతిరోజు కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఆ ఇల్లు చాలా అలంకరణగా కనిపించడమే కాకుండా ఆ ఇంట్లోకి లక్ష్మి దేవి ప్రవేశిస్తుందని పెద్దలు విశ్వసిస్తారు. అంతే కాదు దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ముగ్గు రక్ష కట్టగా మన కుటుంబాన్ని కాపాడుతుంది అని, అందుకే తప్పనిసరిగా ముగ్గు వేయాలి అని చెబుతారు. ఇక ముగ్గు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.