Dream : కలలో ఈ జీవి కనిపిస్తే ఆకస్మిక సంపద కలుగుతుందని మీకు తెలుసా..?

Dream : ఇక మనం ప్రతి రోజూ పడుకున్నప్పుడు ఏవో కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని భయం గా అనిపిస్తే.. మరికొన్ని సంతోషాన్ని అందిస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల జంతువులు కలలో కనిపించినప్పుడు వాటి ద్వారా మనకు రాబోయే మంచి గురించి.. మరి కొన్ని జంతువుల వల్ల రాబోయే చెడు గురించి కూడా మనం ముందే పసిగట్టవచ్చు. ఇక చెడు కంటే మంచిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి జీవులు.. మన కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది.. ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాలను ముందుగా ఇక్కడ చదివి తెలుసుకుందాం.

అయితే కలలు ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి కలల గురించి ప్రతి విషయం తెలుసుకోవాలని ఆరాట పడే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లో ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి.అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తేలు కనిపించడం వల్ల ఆకస్మిక సంపదకు చిహ్నంగా పరిగణిస్తున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. అంతేకాదు మీకు కలలో ఒకవేళ రామచిలుకలు రెండు ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తే త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారు అనడానికి సంకేతం. సాధారణంగా ముంగిసను కొంతమంది చెడుకు చిహ్నం అని అంటూ ఉంటారు .కానీ అందులో నిజం ఏమీ లేదు.

Did you know that if this creature is seen in a dream, it will cause sudden wealth

నిజానికి మీ కలలో ముంగిస కనిపించినట్లయితే అదృష్టానికి ప్రతీక. నిద్రిస్తున్నప్పుడు కలలో ముంగిస కనిపించినట్లైతే త్వరలో మీకు బంగారం, వెండి ఆభరణాలు లభిస్తాయని అటువంటి వ్యక్తులు ధనవంతులు అవుతారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.ఒకవేళ మీకు కలలో తేనెటీగా కనిపించినట్లయితే మీరు ఎక్కడినుండైనా త్వరలో డబ్బు పొందుతున్నారని అర్థం. అంతేకాదు అది త్వరగా జరుగుతుందని సంకేతం. అలాగే మీ కలలో మీరు చీమలను చూసినట్లయితే శుభప్రదంగా పరిగణిస్తారు.. అవి జీవితాంతం కష్టపడుతూనే ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు కనిపిస్తే వెంటనే ధనవంతులు అవుతారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.