Financial loss : కలలో శని దేవుడు దర్శనమిచ్చాడా.. ఆర్థిక నష్టానికి చోటేది..!!

Financial loss : శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కల కూడా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని సమయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా మన ఆలోచనలు, మన నిర్ణయాలను బట్టి కలల వస్తూ ఉంటాయి అని చెబుతోంది. ఆధ్యాత్మిక చింతన ప్రకారం కొన్ని కలలకు శనిదేవుడుతో ప్రత్యక్ష సంబంధం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు కలలు కన్న సమయంలో శని దేవుడు దర్శనం అయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..ఎవరైనా సరే నిద్ర పోయిన ప్రతిసారి కలలు వస్తాయి కానీ వాటిలో అన్ని కళలను గుర్తుంచుకోలేరు. కానీ కొన్ని కలలు భయంకరంగా ఉంటే మరి కొన్ని కలలు ఆనందాన్ని ఇచ్చే లాగా ఉంటాయి.

నిపుణులు ఏం చెబుతున్నారంటే కలలు రెండు రకాలుగా ఉంటాయని.. అయితే గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చే కలలు ఒకరకమైతే.. భవిష్యత్తులో జరగబోయే అంశాలపై రెండోరకమైనవి.. కలలకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతకుమించిన ఆసక్తి కూడా కలలపై నెలకొంటుంది. ఇక జ్యోతిష్యులు.. స్వప్న శాస్త్ర నిపుణులు కూడా కలలు రావడానికి అనేక అర్ధాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే మనం కలలో ఏవైతే చూస్తామో అందులో కనీసం 5 శాతం నిజమవుతాయి.కొన్ని కలలు శుభానికి కనిపిస్తూ ఉంటాయి. అలా శని దేవుడికి సంబంధించిన కలలు మీకు వస్తున్నట్లయితే మీ జీవితంలో ఏదో మార్పు జరగబోతోందని

Did God Saturn appear in a dream Where is the financial loss

అర్థం శుభ సంకేతాలు అని చెప్పవచ్చు. మీకు శని దేవుడి విగ్రహం లేదా చిత్రపటం కనిపిస్తే రాబోయేకాలంలో సుఖశాంతులు కలుగుతాయని మీ జాతకాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి . అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టవశాత్తు మీ జాతకం బాగున్నట్లయితే శనిదేవుడు నేరుగా అనుగ్రహించినట్లు అయితే ఎంతో శుభప్రదంగా ఉంటుంది . మీ కష్టాలకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. అప్పటికే ఆర్థిక కష్టాలు.. అనారోగ్య సమస్యలతో పాటు వేరే సమస్యలతో బాధపడుతున్నట్లైతే అలాంటి వారికి శని దేవుడు కనిపిస్తే గనుక కచ్చితంగా మీకు అన్ని విధాల శుభం జరగబోతోందని అర్థం.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.