Zodiac Signs : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి రోజు ధన యోగం..!

మేషం రాశి : ఉద్యోగ జీవితం పర్వాలేదు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. విద్యార్థుల పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృషభం రాశి :ఉద్యోగంలో మీకు ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ధనలావసూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కాస్తంత అనుకూలంగా ఉన్నా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు అధిక ధనయోగం పట్టబోతోంది.

మిధునం రాశి : విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక రాజకీయ, సామాజిక రంగంలో వారికి ఈరోజు చాలా బాగుంది. ఇక కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా పొందుతారు. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావనకు వస్తారు. ఉద్యోగంలో చికాకులు ఎదురు కావచ్చు. ఆచితూచి అడుగు వేయడం మంచిది. కర్కాటకం రాశి : ఉద్యోగం మారడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. అవసరానికి డబ్బు అందదు . స్నేహితుడు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది . విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

Dhana yoga for Check Your Zodiac Signs

సింహం రాశి : ఉద్యోగంలో వేధింపులు విమర్శలు ఎక్కువవుతాయి. ఇంట బయట ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటారు. సామాజిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులు కలిసే అవకాశం ఉంటుంది.

కన్య రాశి : అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు చికాకును కలిగిస్తాయి. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. ఇక విద్యార్థులకు పర్వాలేదు.

తుల రాశి : ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది .ఆర్థిక లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక సంతానం నుంచి శుభవార్తలు వుంటారు.

వృశ్చికం రాశి : ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను అందిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం దూరం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మీకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది.

ధనస్సు రాశి : ఆదాయం సరిపోక ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడమే మంచిది. బంధుమిత్రుల నుంచి గొడవలు ఏర్పడతాయి.

మకరం రాశి : పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో సహ ఉద్యోగులకు బాగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. రాదనుకున్న డబ్బు కూడా తిరిగి చేతికి వస్తుంది.

కుంభం రాశి : ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇక వైద్య సంబంధమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. కానీ మీ డబ్బులు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.

మీనం రాశి : ఉన్నతాధికారులు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు అభివృద్ధి జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.