నదిలో నాణెం వేయడం మూడ నమ్మకమా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?

పూర్వం నుంచి మన పెద్దలు కొన్ని విషయాలను ఆచారాలుగా  తెలియ చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ నేటి తరానికి మూఢనమ్మకాలు గా.. పెద్ద వాళ్ళు చెబితే చాదస్తంగా అనిపిస్తుంటాయి. కానీ మన పెద్దవాళ్ళు కొన్ని ఆచారాలను తప్పకుండా పాటించాలి అని లేకపోతే నష్టం జరుగుతుంది అని హెచ్చరిస్తూ ఉంటారు. దానికి వారు చెప్పే ఏ విషయం కూడా  మూఢనమ్మకాల కాదు. వాటి వెనుక కొన్ని శాస్త్రీయం మాత్రమే కాదు సైన్స్ నిజాలు కూడా దాగి ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.పూర్వం మనపెద్దలు  ఏదయినా నదిని దాటేటప్పుడు ఆ నదిలో నాణేలు వేస్తే  మన  కోరికలు తీరుతాయని చెప్తారు.  కానీ మనకది మూఢ నమ్మకం గా అనిపిస్తుంది. కానీ అందులో శాస్త్రీయ నిజం కూడా దాగి వుంది.

అది ఏమిటి అంటే పూర్వం మనదేశంలో డబ్బు నాణేలు అనేవి రాగి లోహం  తయారు అవుతుండేది . ఆ  రాగి నాణేలు నదిలో  వేయడం  వలన  నదిలో  వున్న నీటిని ఫిల్టర్ చేసిన శుభ్రపరుస్తుంది. నీటి లో వున్న సూక్ష్మజీవులను చంపివేసే గుణం రాగిలోహంకి ఉంది. సాధారణంగా అయితే ఇలాంటివి ప్రజలు పట్టించుకోరు కాబట్టి మంచి జరుగుతుంది అని ఒక మాట చెబితే కచ్చితంగా ఆ పనిని పాటిస్తారు అని మన పెద్దవాళ్ళు ఇలా దాటేటప్పుడు చేస్తే కోరికలు తీరుతాయి అని చెప్పారు. అప్పటినుంచి ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతువుంది. కానీ ఇటీవల కాలంలో లో ఐరన్ తో నాణేలు తయారు చేస్తున్నారు కాబట్టి నీటిలో వేయకపోవడం మంచిది.ఇక గుమ్మానికి నిమ్మకాయలు కట్టడం వెనుక శాస్త్రీయకోణం ఏమిటో తెలుసుకుందాం.

Coin tossing in the river is the third belief

మీరు అంగళ్ళు ముందు కానీ ఏదయినా వాహనాలకి కానీ  నిమ్మకాయలు , మిరపకాయలు కట్టడం  చూసి వుంటారు. దాని వల్ల దిష్టి తగలకుండా ఉంటుందని  మన  నమ్మకం. కానీ దీని వెనుక ఒక శాస్త్రీయ నిజం కూడా వుంది. అది ఏమిటంటే నిమ్మకాయలొ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.సిట్రిక్ యాసిడ్ కి బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది. మరియు మిరపకాయలకు బయట నుంచి వచ్చే గాలిలో  ఉండే   సూక్ష్మజీవులను నశింపచేసే గుణం ఉంటుంది. అందువల్ల గుమ్మానికి నిమ్మకాయలు మరియు  మిరపకాయలు కడతారు. అందుకే పెద్దలు చెప్పేవన్నీ మూఢనమ్మకాలు కాదు. కొన్నింటి వెనక శాస్త్రీయ నిజాలు దాగి ఉన్నాయి.కొన్నింటిని మనం ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నాము. ఇప్పటికీ మూఢనమ్మకాలు గా భావించేవారికి వాట్సాప్ లేదు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.