Chanakya Niti : మొగుడూ పెళ్ళాలు ఎక్కువగా గొడవ పడుతుంటే .. ఇంట్లో ఈ మార్పు చేయండి !

Chanakya Niti : ఇల్లంటే భార్యాభర్తలు, పిల్లలతో కూడిన పొదరిల్లు. ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా, సౌభాగ్యంతో వెల్లు విరుస్తుంది. తల్లిదండ్రులు గొడవపడుతున్నప్పుడల్లా పిల్లలు కూడా మానసికంగా కృంగిపోతారు. కుటుంబ సామరస్యాన్ని కాపాడుకుంటూ ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే అంటే చాలు. వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు ఈ రెమిడీని పాటించడం ద్వారా కుటుంబ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. వాస్తు శారణన్ని నమ్మేవాళ్ల కోసం మాత్రమే ఇది.

1.ఇంట్లో కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్లు అనిపించినా, నిత్యం గొడవలు జరుగుతున్నా చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తితో కూడుకున్నది. గొడవలు తగ్గుతాయి తగ్గుతాయి. ప్రేమలను పెంచుతుంది.

2. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఉండే ఉప్పు అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. గదిలో ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కడప్పుని వేసి నెల రోజుల పాటు దాన్ని అలా వదిలేయండి. ఒక నెల రోజుల తరువాత దాన్ని తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుండడం శాంతి నెలకొంటుంది. తగ్గుముఖం పడతాయి. వల్ల కుటుంబంలో కుటుంబ కలహాలు

Chanakya Niti about on wife and husband
Chanakya Niti about on wife and husband

3. కుటుంబ సభ్యులంతా భోజనం చేసేటప్పుడు ఒకేసారి కలిసి తినేందుకు ప్రయత్నించండి. వీలు కుదిరితే వంటగదిలోనే తినేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి.

4. బుద్ధుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఇళ్ళల్లో ఎక్కువ మంది ఇతని విగ్రహాలను పెడుతుంటారు. బాల్కనీలో గ్రహాన్ని ఉంచితే చాలా మంచిది. కుటుంబంలో ఎక్కువగా గొడవలు. జరుగుతున్నపుడు ఎరుపు రంగు దుస్తులు వేయటం మానేయాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉండే మహిళల మధ్య కలహాలు వస్తునప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ఒకే సమయంలో ధరించకూడదు.
6. మగవారి మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో కదంబ చెట్టు కొమ్మను ఉంచాలి. దీనిని పెట్టడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది.