Dreams : సంపదను సూచించే ఈ కలలు మీకు వస్తున్నాయా..?

Dreams : స్వప్న శాస్త్రం ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది. ఇక అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మనకు సూచించే విధంగా కొన్ని కలలు వస్తూంటాయి. ఇక ఆ కలలో వాటిని చూడడం వల్ల త్వరలో కోటీశ్వరులు అవుతామని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంతే కాదు మన ఇంటికి డబ్బు రావడానికి కూడా మార్గాలు ఏర్పడతాయట. వీటిని కొంతమంది నమ్మకం పోయినప్పటికీ కలలో జరిగే సంఘటనలు మనకు వాస్తవికతను కలిగిస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు . ఇక నిజజీవితంలో ప్రతి కలకి కూడా ఒక భిన్నమైన ఫలితం ఉంటుంది . అలాంటి వాటి గురించి కూడా తెలుసుకుందాం.

మీరు నిద్ర పోయిన తర్వాత కలలో దేవుడిని లేదా ఏదైనా ఆలయాన్ని చూస్తే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. డబ్బు సంపాదించ బోతున్నారు అని ఇందుకు సంకేతం . వ్యాపారంలో గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు. సంపదకు ఆదిదేవుడు అయినటువంటి కుబేరుడు దయ మీకు ఎల్లప్పుడూ ఉండబోతోందని వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి అని సంకేతం. కల కంటున్నప్పుడు కలలో డబ్బు చూడడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఉదాహరణకు ఒక వ్యక్తి తన కలలో డబ్బు చూసినా లేదా ఎవరైనా డబ్బు, నగలు తీసుకోవడం చూసినా కచ్చితంగా అతడికి త్వరలోనే అదృష్టం పట్టబోతోంది అని డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి అని అర్థం.

Are these Dreams of wealth coming to you

అందమైన రంగురంగుల పువ్వులు మీరు కలలో చూసినట్లయితే అదృష్టం పట్టబోతోంది అని గుర్తించాలి . మరియు ముఖ్యంగా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే తామరపువ్వుల కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా త్వరలోనే డబ్బు సంపాదిస్తారు. భవిష్యత్తులో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు అని పండితులు కూడా చెబుతున్నారు.ఇక అంతే కాకుండా నీటి కలశం, మట్టి కుండ, ఖాళీపాత్ర లాంటివి మీ కలలో కనిపించినా సరే శుభసూచికం గా పరిగణిస్తారు. తెలిసిన వారికి ఇలాంటి కలలు వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.