Amavasya : అమావాస్య రోజు ఇలా చేస్తే కోటీశ్వరులు అవ్వాల్సిందే..!!

Amavasya : 2022 సంవత్సరానికిగాను మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆ రోజు అమావాస్య కావడంతో ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి అని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇలాంటి అతీంద్రియ శక్తులు ఉన్న అమావాస్య రోజున కుక్కకు లేదా కాకి కి వీటిని పెడితే ఎంతటి పేదవాడైనా సరే సంపన్నుడు అవుతాడట. నిజానికి కాకికి మన దైనందిక జీవితంలో చాలా చక్కగా ముడిపడి ఉంటుంది అని చెప్పవచ్చు.. కాకిని పితృదేవతలకు ప్రతీకగా చెబుతారు . అంతే కాదు రామాయణం లాంటి మహా గ్రంథాలలో కూడా కాకి అరుపు గురించి ప్రస్తావించడం గమనార్హం. శ్రీ లంకలో సీతమ్మ ఉన్నప్పుడు ఆంజనేయస్వామి సీతాదేవి దగ్గరికి వస్తున్నాడు

అని తెలుసుకున్న కాకి అరిచింది అని రామాయణంలో ప్రస్తావించబడింది.అందుకే ఇప్పటికీ కూడా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అంటే కచ్చితంగా ఆ ముందు రోజు లేదా ఆ రోజు కాకి మనఇంటి ముందు అరుస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎప్పుడైనా మనలను కాకి తాకితే అశుభం అని చెబుతూ ఉంటారు . కానీ భయపడాల్సిన అవసరం లేదు తలస్నానం చేసి దగ్గర్లో ఉన్న శివాలయం కి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆ దోషం పోతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అర్థం. నిండు కుండ పైకి కాకి వాలినప్పుడు అది చూసిన వారు వెంటనే ధనవంతులవుతారని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు.

Amavasya do this on the day of the new moon

ఇక కాకి మాంసం ముక్క లు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ ముక్క జారి ఏదైనా వ్యక్తి పై పడితే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు. కాకులన్నీ సమూహంగా ఒక స్థలంలో కూర్చొని అరిస్తే ఆ స్థలం యజమానికి ఆపదలు వస్తాయి అని సమాచారం. మనం ధనవంతులు అవ్వాలి అంటే అమావాస్య రోజున బియ్యం గింజలు వేస్తే ఇంట్లో దరిద్ర దేవత అడుగుపెట్టనివ్వవట. అంతేకాదు లక్ష్మీదేవిని ఆ శని దేవుడు మన ఇంటికి పంపిస్తాడు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. నువ్వులతో చేసిన రొట్టెలను కాకికి లేదా కుక్కకి వేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి శని దోషాలు కూడా పోతాయట. మల్లెపూలు , సింధూరంతో ఆంజనేయస్వామిని పూజించడం వలన శని దోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.